Telugu Lyrics
జూమని జూమని జూమని
జాబిలిని పట్టుకొని
జాబిలిని పట్టుకొని
చీకటి గదిలోన దింపి
చీకటి గదిలోన దింపి
చంద్రముఖి నవ్వినది
చంద్రముఖి నవ్వినది
ఎంత అందంగా
ఎంత అందంగా
ఎంత అందంగా
ఎంత అందంగా
జూమని జూమని జూమని
జూమని జూమని జూమని
చీకటిలో నా కనులు
చీకటిలో నా కనులు
నీ రూపమును చూచును
నీ రూపమును చూచును
నీ పెదవుల నవ్వులతో
నీ పెదవుల నవ్వులతో
నా హృదయమును దోచును
నా హృదయమును దోచును
చెలియ ప్రియసఖి
చెలియ ప్రియసఖి
నీ యెడ ప్రేమలో
నీ యెడ ప్రేమలో
మైమరచి మైమరచి
మైమరచి మైమరచి
జూమని జూమని జూమని
జూమని జూమని జూమని
జాబిలిని పట్టుకొని
జాబిలిని పట్టుకొని
చీకటి గదిలోన దింపి
చీకటి గదిలోన దింపి
చంద్రముఖి నవ్వినది
చంద్రముఖి నవ్వినది
ఎంత అందంగా
ఎంత అందంగా
ఎంత అందంగా
ఎంత అందంగా
చెలిమి చెలిమి చెలిమి
చెలిమి చెలిమి చెలిమి
మధుర మధుర మధుర
మధుర మధుర మధుర
మనసులోన కలవర
మనసులోన కలవర
నీవు లేక క్షణమైన
నీవు లేక క్షణమైన
బ్రతుకుట నా తరమగునా
బ్రతుకుట నా తరమగునా
రాగరస తరంగమా
రాగరస తరంగమా
నీ యెడ మోహములో
నీ యెడ మోహములో
మునిగి తేలి మునిగి తేలి
మునిగి తేలి మునిగి తేలి
జూమని జూమని జూమని
జూమని జూమని జూమని
జాబిలిని పట్టుకొని
జాబిలిని పట్టుకొని
చీకటి గదిలోన దింపి
చీకటి గదిలోన దింపి
చంద్రముఖి నవ్వినది
చంద్రముఖి నవ్వినది
ఎంత అందంగా
ఎంత అందంగా
ఎంత అందంగా
ఎంత అందంగా
English Lyrics / Transliteration
Jummani jummani jummani
Jaabilini pattukoni
Jaabilini pattukoni
Cheekati gadilona dimpi
Cheekati gadilona dimpi
Chandramukhi navvinadi
Chandramukhi navvinadi
Enta andanga
Enta andanga
Enta andanga
Enta andanga
Jummani jummani jummani
Jummani jummani jummani
Cheekatilo naa kanulu
Cheekatilo naa kanulu
Nee roopamunu choochunu
Nee roopamunu choochunu
Nee pedavula navvulatho
Nee pedavula navvulatho
Naa hrudayamunu dochunu
Naa hrudayamunu dochunu
Cheliya priyasakhi
Cheliya priyasakhi
Nee yeda premalo
Nee yeda premalo
Maimarachchi maimarachchi
Maimarachchi maimarachchi
Jummani jummani jummani
Jummani jummani jummani
Jaabilini pattukoni
Jaabilini pattukoni
Cheekati gadilona dimpi
Cheekati gadilona dimpi
Chandramukhi navvinadi
Chandramukhi navvinadi
Enta andanga
Enta andanga
Enta andanga
Enta andanga
Chelimi chelimi chelimi
Chelimi chelimi chelimi
Madhura madhura madhura
Madhura madhura madhura
Manasulona kalavara
Manasulona kalavara
Neevu leka kshanamaina
Neevu leka kshanamaina
Brathukuta naa tharamuguna
Brathukuta naa tharamuguna
Raagarasam tarangama
Raagarasam tarangama
Nee yeda mohamulo
Nee yeda mohamulo
Munigi theli munigi theli
Munigi theli munigi theli
Jummani jummani jummani
Jummani jummani jummani
Jaabilini pattukoni
Jaabilini pattukoni
Cheekati gadilona dimpi
Cheekati gadilona dimpi
Chandramukhi navvinadi
Chandramukhi navvinadi
Enta andanga
Enta andanga
Enta andanga
Enta andanga