Telugu Lyrics
జ్వలియించెలే… జ్వలియించెలే…
నీ కళ్ళల్లో దీపాలే
నవ్వంటే ఒక వీణలే
నీ నడుమ నాట్యాలలే
నీ మాటల్లో మత్తులే
అడిగే లోపే వరాలే
అందించే తీరులే
చెలిమిని తెలిపే మాటలే
ఒదిగే నీ సొంతాలే
నువ్వే… నువ్వే…
నా గుండె గుడిలో దేవతవి నువ్వే
ఎంతైనా… నేనైనా…
నీ చెంత చేరే నా ప్రాణం నువ్వే
జ్వలియించెలే… జ్వలియించెలే…
జ్వలియించెలే… జ్వలియించెలే…
పచ్చ పచ్చని పైరులా
పచ్చని నీ సిరితానా
రంగు రంగుల పూవులా
రారాణివే నను నేలిన
అద్దాల మేడల్లో
అందాల నీ లోకం
నాన్నే నీ వెంటే
నడిచేటి నా జీవం
నువ్వే… నువ్వే…
నా గుండె గుడిలో దేవతవి నువ్వే
ఎంతైనా… నేనైనా…
నీ చెంత చేరే నా ప్రాణం నువ్వే
జ్వలియించెలే… జ్వలియించెలే…
జ్వలియించెలే… జ్వలియించెలే…
నీతో పడి లేచే కెరటం
అయ్యేను నా జీవితం
నీ ప్రేమ లోతుల్లో
మునిగి తేలే నా మది
ఎన్నెన్నో జన్మలకు
తోడై నిలిచేలా
ప్రతి క్షణం నువ్వే
నా ఊసులే
నువ్వే… నువ్వే…
నా గుండె గుడిలో దేవతవి నువ్వే
ఎంతైనా… నేనైనా…
నీ చెంత చేరే నా ప్రాణం నువ్వే
జ్వలియించెలే… జ్వలియించెలే…
జ్వలియించెలే… జ్వలియించెలే…
English Lyrics / Transliteration
Jvaliyinchele… Jvaliyinchele…
Nee kallallo deepale
Navvante oka veenale
Nee naduma natyalale
Nee maatalo matthule
Adige lopae varale
Andinche theerule
Chelimini telipae maatalae
Odige nee sonthalae
Nuvve… Nuvve…
Naa gunde gudilo devathavi nuvve
Enthainaa… Nenainaa…
Nee chentae cherae naa pranam nuvve
Jvaliyinchele… Jvaliyinchele…
Jvaliyinchele… Jvaliyinchele…
Pachcha pachchani pairulaa
Pachchani nee sirithaanaa
Rangu rangula poovulaa
Raraanive nanu nelina
Addaala medallo
Andala nee lokam
Naannae nee ventae
Nadicheti naa jeevam
Nuvve… Nuvve…
Naa gunde gudilo devathavi nuvve
Enthainaa… Nenainaa…
Nee chentae cherae naa pranam nuvve
Jvaliyinchele… Jvaliyinchele…
Jvaliyinchele… Jvaliyinchele…
Neetho padi laeche keratama
Ayyaenu naa jeevitham
Nee prema lothullo
Munigi thelae naa madhi
Ennenno janmalaku
Thodai nilichelaa
Prathi kshanam nuvvae
Naa usulae
Nuvve… Nuvve…
Naa gunde gudilo devathavi nuvve
Enthainaa… Nenainaa…
Nee chentae cherae naa pranam nuvve
Jvaliyinchele… Jvaliyinchele…
Jvaliyinchele… Jvaliyinchele…