Telugu Lyrics
జగముల పతి పరమాయ
జయ జయ మహామాయ
జగముల దొర వరానాయ
శ్రీరస్తు శుభమస్తు
అఖిల శుభ కారస్తు
లక్ష్మీం కరస్తు
అని ఆశీర్వదించరంట
హేయ్ లంకే దెయ్యాల
శాపాలకు గురి అయిన
అందరికీ బలిమి
తోడుగా నిలిచి రంట
జయ జయ మహਾਕాయ
జగముల పతి పరమాయ
జయ జయ మహామాయ
జగముల దొర వరానాయ
వినరా వినరా నీ కథ
వినుమా వినుమా నీ గాథ
తెలియదు తెలియదు నీ దార
ఎవ్వరికైనా సరే రా
బలిసిన వాడె బలిసిన వాడే
రాజులకు రాజు వీడె
అందుకో అందుకో నీ కోట
అవతారపు పురుషోత్తమా
జయ జయ మహਾਕాయ
జగముల పతి పరమాయ
జయ జయ మహామాయ
జగముల దొర వరానాయ
కడలిని అదుపు నీ కాళ్ళకు
పడగ నిడదు ఆ నడక
మెరుపులా మెరుపైనా నుడి
ఎపుడైనా వెంబడి
ఏడు లోకాలు ఏడు అడుగుల
లోపల నీ చేతిలో
మరపురా మరపురా నీ దయ
మరవడు ఎన్నడు
జయ జయ మహਾਕాయ
జగముల పతి పరమాయ
జయ జయ మహామాయ
జగముల దొర వరానాయ
శ్రీరస్తు శుభమస్తు
అఖిల శుభ కారస్తు
లక్ష్మీం కరస్తు
అని ఆశీర్వదించరంట
హేయ్ లంకే దెయ్యాల
శాపాలకు గురి అయిన
అందరికీ బలిమి
తోడుగా నిలిచి రంట
జయ జయ మహਾਕాయ
జగముల పతి పరమాయ
జయ జయ మహామాయ
జగముల దొర వరానాయ
English Lyrics / Transliteration
Jagamula pati paramaaya
Jaya jaya mahaamaaya
Jagamula dora varaanaaya
Sreerastu shubhamastu
Akhila shubha kaarastu
Lakshmeem karastu
Ani aasheervadincharanta
Hey Lankey deyyala
Shaapaalaku guri ayina
Andarikee balimi
Thodugaa nilichi ranta
Jaya jaya mahakaaya
Jagamula pati paramaaya
Jaya jaya mahaamaaya
Jagamula dora varaanaaya
Vinara vinara nee katha
Vinuma vinuma nee gaatha
Teliyadu teliyadu nee daara
Evvarikainaa sare raa
Balisina vaade balisina vaade
Raajulaku raaju veede
Anduko anduko nee kota
Avathaarapu purushottama
Jaya jaya mahakaaya
Jagamula pati paramaaya
Jaya jaya mahaamaaya
Jagamula dora varaanaaya
Kadalini adupu nee kaallaku
Padaga nidadu aa nadaka
Merupula merupainaa nudi
Epudainaa vembadi
Yedu lokalu yedu adugula
Lopala nee chethilo
Marapura marapura nee daya
Maravadu ennadu
Jaya jaya mahakaaya
Jagamula pati paramaaya
Jaya jaya mahaamaaya
Jagamula dora varaanaaya
Sreerastu shubhamastu
Akhila shubha kaarastu
Lakshmeem karastu
Ani aasheervadincharanta
Hey Lankey deyyala
Shaapaalaku guri ayina
Andarikee balimi
Thodugaa nilichi ranta
Jaya jaya mahakaaya
Jagamula pati paramaaya
Jaya jaya mahaamaaya
Jagamula dora varaanaaya