Telugu Lyrics
జ్యోతికవ్వా నాన్నయ్య…
హాయ్ హాయ్ హాయ్ నాన్నయ్య…
హాయ్ హాయ్ హాయ్ నాన్నయ్య…
అవ్వా అవ్వా చుక్కల పువ్వా
నా చిట్టి బుజ్జి గుమ్మ
అవ్వా అవ్వా చుక్కల పువ్వా
నా చిట్టి బుజ్జి గుమ్మ
నన్నెత్తుకో నన్ను కదుపుకో
అల్లిబిల్లి బొమ్మా
అల్లిబిల్లి బొమ్మా
జ్యోతికవ్వా నాన్నయ్య…
జ్యోతికవ్వా నాన్నయ్య…
హాయ్ హాయ్ హాయ్ నాన్నయ్య…
హాయ్ హాయ్ హాయ్ నాన్నయ్య…
ఏడు రంగుల ఏలమ్మ…
అయినమ్మ
ఏడు రంగుల ఏలమ్మ…
అయినమ్మ
నా బుగ్గన బువ్వ బెట్టు
నవ్వుల పువ్వు లంటు
జ్యోతికవ్వా నాన్నయ్య…
జ్యోతికవ్వా నాన్నయ్య…
హాయ్ హాయ్ హాయ్ నాన్నయ్య…
హాయ్ హాయ్ హాయ్ నాన్నయ్య…
బంగారు కొమ్మ…
బంగారు కొమ్మ
ఏడడుగుల పమ్మ…
ఏడడుగుల పమ్మ
చందమామ చందమామ
వెన్నెల చిమ్మ
చందమామ చందమామ
వెన్నెల చిమ్మ
హాయ్ హాయ్ హాయ్ నాన్నయ్య…
హాయ్ హాయ్ హాయ్ నాన్నయ్య…
జ్యోతికవ్వా నాన్నయ్య…
జ్యోతికవ్వా నాన్నయ్య…
English Lyrics / Transliteration
Jyothikavva naannayya…
Hi hi hi naannayya…
Hi hi hi naannayya…
Avva avva chukkala puvva
Naa chitti bujji gumma
Avva avva chukkala puvva
Naa chitti bujji gumma
Nannettuko nannu kadupuko
Allibilli bomma
Allibilli bomma
Jyothikavva naannayya…
Jyothikavva naannayya…
Hi hi hi naannayya…
Hi hi hi naannayya…
Yedu rangula yelamma…
Ayinamma
Yedu rangula yelamma…
Ayinamma
Na buggana buvva bettu
Navvula puvvu lantu
Jyothikavva naannayya…
Jyothikavva naannayya…
Hi hi hi naannayya…
Hi hi hi naannayya…
Bangaru komma…
Bangaru komma
Yedadugula pamma…
Yedadugula pamma
Chandamama chandamama
Vennela chimma
Chandamama chandamama
Vennela chimma
Hi hi hi naannayya…
Hi hi hi naannayya…
Jyothikavva naannayya…
Jyothikavva naannayya…