Telugu Lyrics
కాలం కాలధే
కాలం కాలధే
కాలం కాలధే
హే రాణి నువ్వు అందం
రమణీయం నువ్వే అందం
హే రాణి నువ్వు అందం
రమణీయం నువ్వే అందం
కాలం కాలధే
కాలం కాలధే
కాలం కాలధే
కాలం కాలధే
మధుమాసం మధుర గీతం
శృతిమించీ పాడనీ
నీ మనసున అలజడి
నయనాలలో కదలనీ
అడుగులలో అలికిడి
అందముగా సాగనీ
సరసాలలో సరాగము
సరసమ్ముగా సాగనీ
హే రాణి నువ్వు అందం
రమణీయం నువ్వే అందం
హే రాణి నువ్వు అందం
రమణీయం నువ్వే అందం
కాలం కాలధే
కాలం కాలధే
కాలం కాలధే
కాలం కాలధే
నీ నవ్వులు పువ్వులు
చిరుగాలికి విరబూసి
నీ సొగసులు వెన్నెల
మదిలోన విరియనీ
నీ మాటలు తేనెల
మత్తునిచ్చి కుమ్మరించనీ
నీ స్పర్శలు అమృతము
అంతరంగము నింపనీ
హే రాణి నువ్వు అందం
రమణీయం నువ్వే అందం
హే రాణి నువ్వు అందం
రమణీయం నువ్వే అందం
కాలం కాలధే
కాలం కాలధే
కాలం కాలధే
కాలం కాలధే
English Lyrics / Transliteration
Kaalam kaaladhe
Kaalam kaaladhe
Kaalam kaaladhe
Hey raani nuvvu andham
Ramaneeyam nuvve andham
Hey raani nuvvu andham
Ramaneeyam nuvve andham
Kaalam kaaladhe
Kaalam kaaladhe
Kaalam kaaladhe
Kaalam kaaladhe
Madhumaasam madhura geetham
Shruthimanchee paadani
Nee manasuna alajadi
Nayanaalalo kadhalani
Adugullo alikidi
Andamugaa saagani
Sarasalalo saraagamu
Sarasammugaa saagani
Hey raani nuvvu andham
Ramaneeyam nuvve andham
Hey raani nuvvu andham
Ramaneeyam nuvve andham
Kaalam kaaladhe
Kaalam kaaladhe
Kaalam kaaladhe
Kaalam kaaladhe
Nee navvulu puvvulu
Chirugaaliki viraboosi
Nee sogasulu vennela
Madilona viriyani
Nee maatalu thenela
Matthunichi kummarinchani
Nee sparshalu amruthamu
Antharangamu nimpani
Hey raani nuvvu andham
Ramaneeyam nuvve andham
Hey raani nuvvu andham
Ramaneeyam nuvve andham
Kaalam kaaladhe
Kaalam kaaladhe
Kaalam kaaladhe
Kaalam kaaladhe