Telugu Lyrics
కరిగిపోయే కలల లోకం రా
కాలం రా కాలం రా
కరిగిపోయే కలల లోకం రా
మనసున్న మనిషికి
మనిషే దైవం
మనసు లేని మనిషికి
మనిషే శత్రువు
మనసున్న మనిషికి
మనిషే దైవం
మనసు లేని మనిషికి
మనిషే శత్రువు
ఈ సత్యం తెలుసుకో
జీవితం సాగించుకో
ఈ సత్యం తెలుసుకో
జీవితం సాగించుకో
కాలం రా కాలం రా
కరిగిపోయే కలల లోకం రా
కంటికి రెప్పలా
కాపుండే మనిషి
కడుపులోన
నొచ్చుకోని మనిషి
కంటికి రెప్పలా
కాపుండే మనిషి
కడుపులోన
నొచ్చుకోని మనిషి
ఈ లోకం నీదే
అంతటా నీ దారే
ఈ లోకం నీదే
అంతటా నీ దారే
కాలం రా కాలం రా
కరిగిపోయే కలల లోకం రా
కాలం రా కాలం రా
కరిగిపోయే కలల లోకం రా
English Lyrics / Transliteration
Karigipoye kalala lokam raa
Kaalam raa kaalam raa
Karigipoye kalala lokam raa
Manasunna manishiki
Manishe daivam
Manasu leni manishiki
Manishe shatruvu
Manasunna manishiki
Manishe daivam
Manasu leni manishiki
Manishe shatruvu
Ee satyam telusuko
Jeevitham saaginchuko
Ee satyam telusuko
Jeevitham saaginchuko
Kaalam raa kaalam raa
Karigipoye kalala lokam raa
Kantiki reppalaa
Kaapunde manishi
Kadupulona
Nochukoni manishi
Kantiki reppalaa
Kaapunde manishi
Kadupulona
Nochukoni manishi
Ee lokam neede
Anthataa nee daare
Ee lokam neede
Anthataa nee daare
Kaalam raa kaalam raa
Karigipoye kalala lokam raa
Kaalam raa kaalam raa
Karigipoye kalala lokam raa