Telugu Lyrics
కలలే కరిగి పోతాయే
మనమే మేలుకుంటే
మనతో లోకం వస్తుందే
ఏమో ఏమో ఈ లోకం
ఈ క్షణమే దాచుకో
ఓకే ఓకే నీ మనసు
ఏది కోరితే అది చేసుకో
కాలమే తను వదిలేస్తే
కలలే కరిగి పోతాయే
మనమే మేలుకుంటే
మనతో లోకం వస్తుందే
మెరుపులాంటి నీ అడుగులు
నేలను తాకుట ఎరుగవే
తడబడుతున్నా నీ అడుగులు
పయనం ఆగనే ఆగవే
కొండంత నీ లోకం
చిన్న చిన్న కలలతో
నువ్వు నిండి నిలిస్తే
లోకం గెలిచినట్టే
ఏమో ఏమో ఈ లోకం
ఈ క్షణమే దాచుకో
ఓకే ఓకే నీ మనసు
ఏది కోరితే అది చేసుకో
కాలమే తను వదిలేస్తే
కలలే కరిగి పోతాయే
మనమే మేలుకుంటే
మనతో లోకం వస్తుందే
నీ కంటిలో నీటితో
రేపటిని తడుపుకోబోకు
నీ నవ్వులో వెలుగుతో
రేపటిని వెలిగింపుమా
నీ తోడు నేనంటూ
ఎవరూ రాకున్నా
నువ్వు నడిచి వెళ్ళే
దారి నీదేనమ్మా
ఏమో ఏమో ఈ లోకం
ఈ క్షణమే దాచుకో
ఓకే ఓకే నీ మనసు
ఏది కోరితే అది చేసుకో
కాలమే తను వదిలేస్తే
కలలే కరిగి పోతాయే
మనమే మేలుకుంటే
మనతో లోకం వస్తుందే
English Lyrics / Transliteration
Kalalē karigi pōthāyē
Manamē mēlukuṇṭē
Manathō lōkam vasthundē
Ēmō ēmō ee lōkam
Ee kshaṇamē dāchukō
Ōkē ōkē nee manasu
Ēdi kōritē adi chēsukō
Kaalame thanu vadilesthē
Kalalē karigi pōthāyē
Manamē mēlukuṇṭē
Manathō lōkam vasthundē
Merupulāṇṭi nee aḍugulu
Nēlanu thākuṭa erugavē
Thaḍabaḍuthunnā nee aḍugulu
Payanam āganē āgavē
Koṇḍantha nee lōkam
Chinna chinna kalalathō
Nuvvu niṇḍi nilisthē
Lōkam gelichinaṭṭē
Ēmō ēmō ee lōkam
Ee kshaṇamē dāchukō
Ōkē ōkē nee manasu
Ēdi kōritē adi chēsukō
Kaalame thanu vadilesthē
Kalalē karigi pōthāyē
Manamē mēlukuṇṭē
Manathō lōkam vasthundē
Nee kaṇṭilō neeṭithō
Rēpaṭini thaḍupukōbōku
Nee navvulō veluguthō
Rēpaṭini veligimpumā
Nee thōḍu nēnaṇṭū
Evarū rākunnnā
Nuvvu naḍichi veḷḷē
Dāri needenammā
Ēmō ēmō ee lōkam
Ee kshaṇamē dāchukō
Ōkē ōkē nee manasu
Ēdi kōritē adi chēsukō
Kaalame thanu vadilesthē
Kalalē karigi pōthāyē
Manamē mēlukuṇṭē
Manathō lōkam vasthundē