Telugu Lyrics
కళ్ళకి గజ్జె కట్టి కాళ్లకు పారాణి పెట్టి
కళ్ళల్లో మెరుపులు అద్దీ కాళ్లకు మువ్వలు కట్టి
కాళ్ళల్లో కదిలిక పుట్టి కథలన్నీ చెప్పెను
మువ్వల సవ్వడిలో మా అమ్మే కనిపించెను
కళ్ళకి గజ్జె కట్టి కాళ్లకు పారాణి పెట్టి
కళ్ళల్లో మెరుపులు అద్దీ కాళ్లకు మువ్వలు కట్టి
పరిగెడుతున్న లోకానికే పరుగుతోడుగ నిలిచి
పరిగెడుతున్న లోకానికే పరుగుతోడుగ నిలిచి
ఎగసిపడే ఈ ప్రవహన్ని ఎన్నో కలలుగ మార్చి
దిక్కులన్నీ దాటిపోయి దిశలన్నీ వెలిగిస్తూ

అడుగేసే దారేదీ అడుగేస్తుంది చూడు
కళ్ళకి గజ్జె కట్టి కాళ్లకు పారాణి పెట్టి
కళ్ళల్లో మెరుపులు అద్దీ కాళ్లకు మువ్వలు కట్టి
కళ్ళకి గజ్జె కట్టి కాళ్లకు పారాణి పెట్టి
కళ్ళల్లో మెరుపులు అద్దీ కాళ్లకు మువ్వలు కట్టి
కొత్త వసంతం వేచి చూస్తూ కొంగనాచులు నేర్చి

తోటమాలి చేతిలోన తొందరగ మొక్కై పెరిగి
అందంగా పూసిన పువ్వై ఆనందంగా నవ్వేను
అందంగా పూసిన పువ్వై ఆనందంగా నవ్వేను
రంగులన్ని పులిమి పులిమి రెపరెపలాడుతుంది
కళ్ళకి గజ్జె కట్టి కాళ్లకు పారాణి పెట్టి
కళ్ళల్లో మెరుపులు అద్దీ కాళ్లకు మువ్వలు కట్టి
కళ్ళకి గజ్జె కట్టి కాళ్లకు పారాణి పెట్టి
కళ్ళల్లో మెరుపులు అద్దీ కాళ్లకు మువ్వలు కట్టి
English Lyrics / Transliteration
Kaallaki gejje katti kaallaku paaraani petti
Kallallo merupulu addi kaallaku muvvalukatti
Kaallallo kadalika putti kathalannii cheppenu
Muvvala savvadilo maa amme kanipinchenu
Kaallaki gejje katti kaallaku paaraani petti
Kallallo merupulu addi kaallaku muvvalukatti
Parigeduthunna lokaanike parugutodduga nilichi

Egaseepade ee pravahanni enno kaluluga maarchi
Dikkulannii daatipoyi disalannii veligisthu

Adugese daaredi adugesthundi choodu
Kaallaki gejje katti kaallaku paaraani petti
Kallallo merupulu addi kaallaku muvvalukatti
Kaallaki gejje katti kaallaku paaraani petti
Kallallo merupulu addi kaallaku muvvalukatti
Kotha vasantham vechi chustu konganaachulu nerchi

Thotamaali chetilona thondaraga mokkai perigi
Andamga poosina puvvai aanandamga navvenu

Rangulanni pulimi pulimi reparepaladuthundi