Telugu Lyrics
కానాగరవ
కానాగరవ
కానాగరవ
కానాగరవ
కానాగరవ
కానాగరవ
కానాగరవ
కానాగరవ
అడిగిన వాడు వడిగా దొరకే
అడుగో ఆడే దొరికె
అడిగిన వాడు వడిగా దొరకే
అడుగో ఆడే దొరికె
అంగన సొగసుల బంగరు వన్నెల
రంగుల రంగై విరిసె
రంగై విరిసె
కానాగరవ
కానాగరవ
కానాగరవ
ఆశ తీరని మదనుడి కొలువులో
అందాలరాశి తరతరాలు
ఆశ తీరని మదనుడి కొలువులో
అందాలరాశి తరతరాలు
అందాలన్ని తరగని అమృతముల
ఇంతులందరు తరతమాలు
తరతమాలు
అవతల
ఈవతల
మధ్యలో
అందరి
మధ్యలో
రమ్మంది
కానాగరవ
కానాగరవ
కానాగరవ
కానేరవ
కానేరవ
కానేరవ
కానేరవ
కానేరవ
కానేరవ
కానాగరవ
కన్నె నడుమును కంకణమనీ
కనుల పండుగగ కాంచనీ
కన్నె నడుమును కంకణమనీ
కనుల పండుగగ కాంచనీ
కమ్మని పాటతో కరిగెడి వయసులు
కామ దారుని తలంచనీ
తలంచనీ
కానాగరవ
కానాగరవ
కానాగరవ
అడిగిన వాడు వడిగా దొరకే
అడుగో ఆడే దొరికె
అంగన సొగసుల బంగరు వన్నెల
రంగుల రంగై విరిసె
రంగై విరిసె
English Lyrics / Transliteration
Kanagarava
Kanagarava
Kanagarava
Kanagarava
Kanagarava
Kanagarava
Kanagarava
Kanagarava
Adigina vaadu vadiga dorake
Adugo aade dorike
Adigina vaadu vadiga dorake
Adugo aade dorike
Angana sogasula bangaru vannela
Rangula rangai virise
Rangai virise
Kanagarava
Kanagarava
Kanagarava
Aasha theerani madanudi koluvulo
Andala raasi tharatharaalu
Aasha theerani madanudi koluvulo
Andala raasi tharatharaalu
Andaalanni tharagani amruthamula
Inthalandaru tharathamaalu
Tharathamaalu
Avathala
Eevala
Madhyalo
Andari
Madhyalo
Rammanadi
Kanagarava
Kanagarava
Kanagarava
Kanerava
Kanerava
Kanerava
Kanerava
Kanerava
Kanerava
Kanagarava
Kanne nadumunu kankanamanee
Kanula pandugaga kaanchanee
Kanne nadumunu kankanamanee
Kanula pandugaga kaanchanee
Kammani paatatho karigedi vayusulu
Kaama daaruni thalanchanee
Thalanchanee
Kanagarava
Kanagarava
Kanagarava
Adigina vaadu vadiga dorake
Adugo aade dorike
Angana sogasula bangaru vannela
Rangula rangai virise
Rangai virise