Telugu Lyrics
బతుకుతు రేపే రాదని
కనులకు కలలే కలలకి
మనసులు పరుగులు తీయాలని
ఒకటే ఆశ ఒకటే దాహం
రేపన్నది రేపుంటె చాలు
ఒకటే ఆశ ఒకటే దాహం
రేపన్నది రేపుంటె చాలు
ఏనాటికో కానివ్వరా
కథలన్నిటిని కానివ్వరా
కన్నీళ్ళలో కానివ్వరా
నవ్వుల్లోనే కానివ్వరా
ఒకటే ఆశ ఒకటే దాహం
రేపన్నది రేపుంటె చాలు
ఒకటే ఆశ ఒకటే దాహం
రేపన్నది రేపుంటె చాలు
పడమరలో సూర్యుడు
ఉదయించుట ఎరుగడు
తూర్పున చంద్రుడు
అస్తమించుట ఎరుగడు
కానీ ఇక్కడ రేపన్నది
ఎప్పుడూ మనకోసమే
రేపన్నది రేపుంటె చాలు
రేపన్నది రేపుంటె చాలు
రేపన్నది రేపుంటే చాలు
రేపుంటె చాలు
కాపాడు రేపే నాదని
బతుకుతు రేపే రాదని
కనులకు కలలే కలలకి
మనసులు పరుగులు తీయాలని
ఒకటే ఆశ ఒకటే దాహం
రేపన్నది రేపుంటె చాలు
ఒకటే ఆశ ఒకటే దాహం
రేపన్నది రేపుంటె చాలు
English Lyrics / Transliteration
Batakuthu repe raadani
Kanulaku kalale kalalaki
Manasulu parugulu theeyalani
Okate aasha okate daaham
Repannadi repunte chaalu
Okate aasha okate daaham
Repannadi repunte chaalu
Enatikoo kaanivvara
Kathalanniti kaanivvara
Kannillalo kaanivvara
Navvulone kaanivvara
Okate aasha okate daaham
Repannadi repunte chaalu
Okate aasha okate daaham
Repannadi repunte chaalu
Padamaralo sooryudu
Udayinchuta erugadu
Thoorpuna chandrudu
Asthaminchuta erugadu
Kaani ikkada repannadi
Eppudu manakosame
Repannadi repunte chaalu
Repannadi repunte chaalu
Repannadi repunte chaalu
Repunte chaalu
Kaapaadu repe naadani
Batakuthu repe raadani
Kanulaku kalale kalalaki
Manasulu parugulu theeyalani
Okate aasha okate daaham
Repannadi repunte chaalu
Okate aasha okate daaham
Repannadi repunte chaalu