Telugu Lyrics
కనులార కనులార గాంచినది
కనులార కనులార గాంచినది
కనులార కనులార గాంచినది
కాంతిరేఖ రూపములో శ్రీమహిమ
కనులార కనులార గాంచినది
పలుమారులు పలుమార్లు పలికినది
పలుమార్లు పలుమార్లు పలికినది
పలుమార్లు పలుమార్లు పలికినది
పలుమార్లు పలుమార్లు పలికినది
పవిత్రగానముతో ప్రేమ పిలుపు
పలుమార్లు పలుమార్లు పలికినది
మదిలోన మదిలోన మెరిసినది
మదిలోన మదిలోన మెరిసినది
మదిలోన మదిలోన మెరిసినది
మదిలోన మదిలోన మెరిసినది
మంగళదీపమై నిత్యమది
మదిలోన మదిలోన మెరిసినది
అదుగో అదుగో అగుపించినది
అదుగో అదుగో అగుపించినది
అదుగో అదుగో అగుపించినది
అదుగో అదుగో అగుపించినది
అందాల లోకమంత అగుపించినది
అదుగో అదుగో అగుపించినది
English Lyrics / Transliteration
Kanulaara kanulaara gaanchinadi
Kanulaara kanulaara gaanchinadi
Kanulaara kanulaara gaanchinadi
Kaantirekha roopamulo shreemahima
Kanulaara kanulaara gaanchinadi
Palumaarlu palumaarlu palikinadi
Palumaarlu palumaarlu palikinadi
Palumaarlu palumaarlu palikinadi
Palumaarlu palumaarlu palikinadi
Pavitraganamutho prema pilupu
Palumaarlu palumaarlu palikinadi
Madilona madilona merisinadi
Madilona madilona merisinadi
Madilona madilona merisinadi
Madilona madilona merisinadi
Mangaladeepamai nityamadi
Madilona madilona merisinadi
Adugo adugo agupinchinadi
Adugo adugo agupinchinadi
Adugo adugo agupinchinadi
Adugo adugo agupinchinadi
Andaala lokamantha agupinchinadi
Adugo adugo agupinchinadi