Telugu Lyrics
కావాలా రావా దేవ దేవా
నీ పాద పద్మములు
నీ పాద పద్మములు
సేవింతును స్వామి
కావాలా రావా దేవ దేవా
కావాలా రావా దేవ దేవా
నను గాంచ రావా దేవ దేవా
నను గాంచ రావా దేవ దేవా
నీ దివ్య రూపంబు
నీ దివ్య రూపంబు
చూడంగ కోరి
నను గాంచ రావా దేవ దేవా
నను గాంచ రావా దేవ దేవా
అష్టైశ్వర్యముల
అష్టైశ్వర్యముల
నీ వసి చేసెడు
అష్టైశ్వర్యముల
అష్టైశ్వర్యముల
నీ వసి చేసెడు
పద్మ నాభ
నీ పాద పద్మములు
సేవింతును స్వామి
కాలమార్గముల
కాలమార్గముల
నేనెపుడున్న
కాలమార్గముల
కాలమార్గముల
నేనెపుడున్న
నానాడు
నీ దివ్య రూపంబు
చూడంగ కోరి
నను గాంచ రావా దేవ దేవా
కరుణామయా
కరుణామయా
నను దయజూడ
కరుణామయా
కరుణామయా
నను దయజూడ
ఏమి జేయుదు
నీ పాద పద్మములు
సేవింతును స్వామి
భక్త లోకముల
భక్త లోకముల
పాలింతువు
భక్త లోకముల
భక్త లోకముల
పాలింతువు
కరుణానిధి
నీ దివ్య రూపంబు
చూడంగ కోరి
నను గాంచ రావా దేవ దేవా
కావాలా రావా దేవ దేవా
కావాలా రావా దేవ దేవా
English Lyrics / Transliteration
Kaavaalaa raavaa Deva Devaa
Nee paada padmamulu
Nee paada padmamulu
Sevinthunu Swami
Kaavaalaa raavaa Deva Deva
Kaavaalaa raavaa Deva Deva
Nanu gaancha raavaa Deva Deva
Nanu gaancha raavaa Deva Deva
Nee divya roopambu
Nee divya roopambu
Choodanga kori
Nanu gaancha raavaa Deva Deva
Nanu gaancha raavaa Deva Deva
Ashtaishvaryamula
Ashtaishvaryamula
Nee vasi chesedu
Ashtaishvaryamula
Ashtaishvaryamula
Nee vasi chesedu
Padma naabha
Nee paada padmamulu
Sevinthunu Swami
Kaalamaargamula
Kaalamaargamula
Nenepudu nnaa
Kaalamaargamula
Kaalamaargamula
Nenepudu nnaa
Naanaadu
Nee divya roopambu
Choodanga kori
Nanu gaancha raavaa Deva Deva
Karunamayaa
Karunamayaa
Nanu dayajooda
Karunamayaa
Karunamayaa
Nanu dayajooda
Emi cheyudhu
Nee paada padmamulu
Sevinthunu Swami
Bhaktha lokamula
Bhaktha lokamula
Paalinthuvu
Bhaktha lokamula
Bhaktha lokamula
Paalinthuvu
Karunanidhi
Nee divya roopambu
Choodanga kori
Nanu gaancha raavaa Deva Deva
Kaavaalaa raavaa Deva Deva
Kaavaalaa raavaa Deva Deva