Telugu Lyrics
కాలం కట్టలు తెంచుకుని సాగిపోతుంది
కాలం కట్టలు తెంచుకుని సాగిపోతుంది
ఒకనాడు రారాజువై వెలిగేవాడే
మరునాడు పడిలేచే పరదేశి అవుతాడు
ఒకనాడు రారాజువై వెలిగేవాడే
మరునాడు పడిలేచే పరదేశి అవుతాడు
ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి
కాలం కట్టలు తెంచుకుని సాగిపోతుంది
ఎవని దయా దాక్షిణ్యమున ఈ లోకమంతా
కొట్టుమిట్టాడుతుందో ఆ దైవమునకు
మ్రొక్కి సేవించక అహంకారముతో
తిరిగితే నీకు అపాయము
తిరిగితే నీకు అపాయము
ఎంతటి చదువులు చదివినా ఎంతటి సంపదలు
చేరినా ఎంతటి అధికారము వచ్చినా
ఎంతటి భాగ్యము కలిగినా
ఎంతటి భాగ్యము కలిగినా
కాలమనే అగ్నికి అన్నీ కాలిపోతాయి
కాలమనే అగ్నికి అన్నీ కాలిపోతాయి
కాలమనే అగ్నికి అన్నీ కాలిపోతాయి
ధనము కన్నా మనసున్న మనిషి మిన్న
మనసున్న మనిషి మిన్న
మనసున్న మనిషి మిన్న
ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి
కాలం కట్టలు తెంచుకుని సాగిపోతుంది
కాలం కట్టలు తెంచుకుని సాగిపోతుంది
English Lyrics / Transliteration
Kaalam kattalu tenchukuni saagipothundi
Kaalam kattalu tenchukuni saagipothundi
Okanadu raraju vai veligadevaade
Marunadu padileche paradesi avutadu
Okanadu raraju vai veligadevaade
Marunadu padileche paradesi avutadu
Odalu bandlu avutayi, bandlu odalu avutayi
Kaalam kattalu tenchukuni saagipothundi
Evani daya daakshunyammuna ee lokamantha
Kottumittaaduthundo aa daivamunaku
Mrokkki sevinchaka ahankaaramutho
Thirigithe neeku apaayamu
Thirigithe neeku apaayamu
Entati chaduvulu chadhivina, entati sampadalu
Cherina, entati adhikaaramu vachhina
Entati bhagyamu kaligina
Entati bhagyamu kaligina
Kaalamane agniki anni kaalipothaayi
Kaalamane agniki anni kaalipothaayi
Kaalamane agniki anni kaalipothaayi
Dhanamu kanna manasunna manishi minna
Manasunna manishi minna
Manasunna manishi minna
Odalu bandlu avutayi, bandlu odalu avutayi
Kaalam kattalu tenchukuni saagipothundi
Kaalam kattalu tenchukuni saagipothundi