Telugu Lyrics
ప్రియతమా ఆగిపో ప్రియతమా ఆగిపో
ఒక్క క్షణమైన నిలవకు కదలకండ
నీ మనసే నా మదిలో దాచుకో
నా మదిలో దాచుకో
కదలకండ కదలకండ కదలకండ
ప్రియతమా ఆగిపో ప్రియతమా ఆగిపో
నీ వక్షస్థలమున చేరి
రవికిరణంలా దోసిట దాచినా
నేను దాచుకోనా
ఒంటరి నయనా
నా ఊసు నీ చెవుల దోసిట దాచినా
నీ ఊసు నా చెవుల దోసిట దాచినా
నీలో నేను బ్రతకనా
నాలో నువ్వు బ్రతకనా
మనసే నా మదిలో దాచుకో
నా మదిలో దాచుకో
English Lyrics / Transliteration
Priyathama aagipo priyathama aagipo
Okka kshanamaina nilavaku kadalakunda
Nee manase naa madilo daachuko
Naa madilo daachuko
Kadalakunda kadalakunda kadalakunda
Priyathama aagipo priyathama aagipo
Nee vakshasthalmunu cheri
Ravikiranla dosita dachina
Nenu dachukona
Ontari nayana
Naa oosu nee chevula dosita dachina
Nee oosu naa chevula dosita dachina
Neelo nenu brathakana
Naalo nuvvu brathakana
Manase naa madilo daachuko
Naa madilo daachuko