Telugu Lyrics
కనులలో కాంతులు మెరిసే
అడుగులు సారె వగవగలాడే
నడచుట నాట్యం చేసే
కలిసెను కలలు నిజమాయెను
మనసైన మదిని చేరాయెను
కలిసెను కలలు నిజమాయెను
మనసైన మదిని చేరాయెను
అందాల లతవో నీవే
హృదయాన తొలివెతవో నీవే
వయ్యారాల రాణీ
ప్రణయాల రాగాలన్నీ
కడలిక కవళిక కళకళలాడే
కనులలో కాంతులు మెరిసే
అడుగులు సారె వగవగలాడే
నడచుట నాట్యం చేసే
అపురూప శిల్పం నీ రూపం
అందుకో ప్రియతమా నా ముద్దూ
ఆశల పూబాలవో నీవే
ఆహ్వానించే తీపి కలవో
అందాల లతవో నీవే
హృదయాన తొలివెతవో నీవే
వయ్యారాల రాణీ
ప్రణయాల రాగాలన్నీ
కడలిక కవళిక కళకళలాడే
కనులలో కాంతులు మెరిసే
అడుగులు సారె వగవగలాడే
నడచుట నాట్యం చేసే
English Lyrics / Transliteration
Kanulalo kantulu merise
Adugulu saare vagavalalaade
Naduchuta naatyam chese
Kalisenu kalalu nijamayenu
Manasaina madhini cherayenu
Kalise nu kalalu nijamayenu
Manasaina madhini cherayenu
Andaala latavo neeve
Hrudayaana tolive tavo neeve
Vayyaaraala raani
Pranayaala raagaalanni
Kadalika kavalika kalakalalaade
Kanulalo kantulu merise
Adugulu saare vagavalalaade
Naduchuta naatyam chese
Apoorupa shilpam nee roopam
Anduko priyatama naa muddoo
Aashala poobala vo neeve
Aahvaaninche teepi kalavo
Andaala latavo neeve
Hrudayaana tolive tavo neeve
Vayyaaraala raani
Pranayaala raagaalanni
Kadalika kavalika kalakalalaade
Kanulalo kantulu merise
Adugulu saare vagavalalaade
Naduchuta naatyam chese