Telugu Lyrics
మొగ్గ తొడిగి నవ్వింది పువ్వులా
వయసే నిండింది రాగాల గోపురాల
ప్రేమే ఉంది లోలోన అలజడుల
ఏమో ఏమో ఏదో ఆశ
ఏమో ఏమో దాగున్న దాహం
ఏమో ఏమో రేగే ఊహ
ఏమో ఏమో ప్రేమ నామం
రాయబారం పంపెను మనసే
హృదయాలన్నీ కలిసే
ఈ వేడుకలోన
ఈ వేడుకలోన
కదవెట్టు కొచ్చింది కోయిల
మొగ్గ తొడిగి నవ్వింది పువ్వులా
వయసే నిండింది రాగాల గోపురాల
ప్రేమే ఉంది లోలోన అలజడుల
చూపులన్ని ముళ్ళై గుచ్చుకోగా
తాకిపోకే తొలగెను భయము
నవ్వే చాలును నా జీవితం
నవ్వుతోనె సాగును నా పయనం
కలలే కోడై సాగేను
కథలే పుట్టే నా మదిలో
సరిగమల మయూఖమే
మదిలో మెరిసే మధురమే
అడిగెనే ఈ వలపే
పరిగెత్తే దారే
అడిగెనే ఈ వలపే
పరిగెత్తే దారే
అనంతం వైపే
కదవెట్టు కొచ్చింది కోయిల
మొగ్గ తొడిగి నవ్వింది పువ్వులా
వయసే నిండింది రాగాల గోపురాల
ప్రేమే ఉంది లోలోన అలజడుల
ఏమో ఏమో ఏదో ఆశ
ఏమో ఏమో దాగున్న దాహం
ఏమో ఏమో రేగే ఊహ
ఏమో ఏమో ప్రేమ నామం
రాయబారం పంపెను మనసే
హృదయాలన్నీ కలిసే
ఈ వేడుకలోన
ఈ వేడుకలోన
కదవెట్టు కొచ్చింది కోయిల
మొగ్గ తొడిగి నవ్వింది పువ్వులా
వయసే నిండింది రాగాల గోపురాల
ప్రేమే ఉంది లోలోన అలజడుల
English Lyrics / Transliteration
Mogga thodigi navvindi puvvula
Vayase nindindi raagaala gopuraala
Preme undi lolona alajadula
Emo emO edhO aasha
Emo emO daagunna daaham
Emo emO regE ooha
Emo emO prema naamam
Raayabaaram pampenu manase
Hrudhayaalannii kalise
Ee vedukalona
Ee vedukalona
Kadhavettu kochchindi koyila
Mogga thodigi navvindi puvvula
Vayase nindindi raagaala gopuraala
Preme undi lolona alajadula
Choopulanni mullai guchchukogaa
TaakipOkE tholagenu bhayamu
Navve chaalunu naa jeevitam
NavvutOnae saagunu naa payanam
Kalale kOdaai saagenu
Kathela puttE naa madhilO
Sarigamala mayookhamE
Madi lO merisE madhuramE
Adigenae ee valapE
ParigettE daarE
Adigenae ee valapE
ParigettE daarE
Anantham vaipE
Kadhavettu kochchindi koyila
Mogga thodigi navvindi puvvula
Vayase nindindi raagaala gopuraala
Preme undi lolona alajadula
Emo emO edhO aasha
Emo emO daagunna daaham
Emo emO regE ooha
Emo emO prema naamam
Raayabaaram pampenu manase
Hrudhayaalannii kalise
Ee vedukalona
Ee vedukalona
Kadhavettu kochchindi koyila
Mogga thodigi navvindi puvvula
Vayase nindindi raagaala gopuraala
Preme undi lolona alajadula