Telugu Lyrics
వడగాలి వానొచ్చింది నడిరేయి
వగలమారి సొగసుల రాణి
మగవారి మనసుల రారాణి
కడవెట్టు కొచ్చింది కన్నెపిల్ల
వడగాలి వానొచ్చింది నడిరేయి
చెలియొక తెచ్చెను చెంగలిపండు
చూసి నివ్వెరపోయెను యువరాజు
చిలిపితనం ఎడతెగక
చుంబనము చేసెను మరులుగొని
చూసి నివ్వెరపోయెను యువరాజు
చెలియొక తెచ్చెను చెంగలిపండు
చూసి నివ్వెరపోయెను యువరాజు
వగలమారి సొగసుల రాణి
మగవారి మనసుల రారాణి
కడవెట్టు కొచ్చింది కన్నెపిల్ల
వడగాలి వానొచ్చింది నడిరేయి
నవయువతి వయసున వయ్యారాలు
చేయు నవనాగరిక వయ్యారాలు
మరలిరాని వయసున
మారును వయ్యారాలు
నవయువతి వయసున వయ్యారాలు
తొలిప్రేమ నవ్వున తళుకులీన
వలపు పొంగున తనువు కదిలే
వగకెపుడు వశమాయె
వగకెపుడు వశమాయె
వగకెపుడు వశమాయె
వగకెపుడు వశమాయె
కడవెట్టు కొచ్చింది కన్నెపిల్ల
వడగాలి వానొచ్చింది నడిరేయి
వగలమారి సొగసుల రాణి
మగవారి మనసుల రారాణి
కడవెట్టు కొచ్చింది కన్నెపిల్ల
వడగాలి వానొచ్చింది నడిరేయి
English Lyrics / Transliteration
Vada gaali vaanochchindi nadhireyi
Vagalamari sogasula raani
Magavaari manasula raaraani
Kadhavettu kochchindi kannepilla
Vada gaali vaanochchindi nadhireyi
Cheliyoka thechchenu chengalipandu
Choosi nivverapoyenu yuvaraju
Chilipithanam edhathegaka
Chumbanamu chesenu marulugoni
Choosi nivverapoyenu yuvaraju
Cheliyoka thechchenu chengalipandu
Choosi nivverapoyenu yuvaraju
Vagalamari sogasula raani
Magavaari manasula raaraani
Kadhavettu kochchindi kannepilla
Vada gaali vaanochchindi nadhireyi
Navayuvathi vayusuna vayyaaraalu
Cheyu navanaagarika vayyaaraalu
Marulirraani vayusuna
Maarunu vayyaaraalu
Navayuvathi vayusuna vayyaaraalu
Tholiprema navvuna thalukuleena
Valapu ponguna thanuvu kadile
Vagakeppudu vashamaaye
Vagakeppudu vashamaaye
Vagakeppudu vashamaaye
Vagakeppudu vashamaaye
Kadhavettu kochchindi kannepilla
Vada gaali vaanochchindi nadhireyi
Vagalamari sogasula raani
Magavaari manasula raaraani
Kadhavettu kochchindi kannepilla
Vada gaali vaanochchindi nadhireyi