Telugu Lyrics
కాదేళి కాదేళి మరి రాగేళి
గడపలోన నీవున్నా కళ్ళముందు నువ్వేలా
నాగమల్లి నీలోన నాకన్నె రాగిణివే
కాదేళి కాదేళి మరి రాగేళి
కాదేళి కాదేళి మరి రాగేళి
తగువులాట నీతోనే తలపులన్ని నీతోనే
సవ్వడే నీదె కదా సరిగమలు నీవిపుడే
పండుగొచ్చినట్టుంది పంబిరపు నీతోడ
తీయతీయని వయసులో తీరని కోరికలెన్నో
నీ పరువపు కోడిగూటిలో పారాడేనా నా రాగిణి
కాదేళి కాదేళి మరి రాగేళి
కాదేళి కాదేళి మరి రాగేళి
గడపలోన నీవున్నా కళ్ళముందు నువ్వేలా
నాగమల్లి నీలోన నాకన్నె రాగిణివే
కాదేళి కాదేళి మరి రాగేళి
కాదేళి కాదేళి మరి రాగేళి
అందుకో అనురాగాలందించే అంకురాల
పండుగ నీకై వేచేనపుడెపుడో
అలుపన్నదే ఎరుగని అలలపై తేలిపోనా
పసిడి పళ్లెం నిండా పలికేను కలలే
నీ కమ్మని పిలుపులో కరిగిపోయే నా రాగిణి
కాదేళి కాదేళి మరి రాగేళి
కాదేళి కాదేళి మరి రాగేళి
గడపలోన నీవున్నా కళ్ళముందు నువ్వేలా
నాగమల్లి నీలోన నాకన్నె రాగిణివే
కాదేళి కాదేళి మరి రాగేళి
కాదేళి కాదేళి మరి రాగేళి
English Lyrics / Transliteration
Kadeli Kadeli Mari Rageeli
Gadapalona Neevunna Kallamundu Nuvvela
Nagarmalli Neelona Naakannae Raaginivae
Kadeli Kadeli Mari Rageeli
Kadeli Kadeli Mari Rageeli
Taguvulaata Neethona Thalapulanni Neethona
Savvadhae Needhae Kadha Sarigamalu Neevipudae
Pandugocchinattundhi Pampirapu Neethoda
Theeyatheeyani Vayasulo Theerani Korikalenno
Nee Paruvapu Koodigootilo Paaraadaenaa Naa Raaginai
Kadeli Kadeli Mari Rageeli
Kadeli Kadeli Mari Rageeli
Gadapalona Neevunna Kallamundu Nuvvela
Nagarmalli Neelona Naakannae Raaginivae
Kadeli Kadeli Mari Rageeli
Kadeli Kadeli Mari Rageeli
Andhukoa Anuraagaalandhinchae Ankuraala
Panduga Neekae Vaechenapudepudoo
Alupannadhae Erugani Alalapai Thaaeliponaa
Pasidi Pallam Nindaa Palikaenu Kalalae
Nee Kammani Pilupulo Karigipovae Naa Raaginai
Kadeli Kadeli Mari Rageeli
Kadeli Kadeli Mari Rageeli
Gadapalona Neevunna Kallamundu Nuvvela
Nagarmalli Neelona Naakannae Raaginivae
Kadeli Kadeli Mari Rageeli
Kadeli Kadeli Mari Rageeli