Telugu Lyrics
శరణు శరణు దేవీ
అమ్మవు నీవే అయ్యవు నీవే
అన్నము పెట్టే తల్లివి నీవే
అండ దండలేవు అండగ నుండు
అన్నపూర్ణేశ్వరి దేవి
వరాలు ఇచ్చే వనదుర్గా
శంకరి శంకరి దేవి
భక్తులను కాచే భక్తప్రియ
కాంచన కాంతిని దేవి
దుఃఖాలను తీర్చే దుర్గమ్మ
అంబిక అంబిక దేవి
శోకాలను తీర్చే శోకనాశిని
భక్తజన పాలిన దేవి
English Lyrics / Transliteration
Sharanu sharanu Devi
Ammavu neeve ayyavu neeve
Annamu pette thallivi neeve
Anda dandalevu andaga nundu
Annapurneswari Devi
Varalu icche Vanadurga
Shankari Shankari Devi
Bhaktulanu kache Bhaktapriya
Kanchana kanthini Devi
Dukhalanu theerche durgamma
Ambika Ambika Devi
Shokalannu theerche Shokanashini
Bhaktajana paalina Devi