Telugu Lyrics
నిదురించు లోకాన్ని నిదురపుచ్చెనె
కదిలే వెన్నెల కదిలే
నిదురించు లోకాన్ని నిదురపుచ్చెనె
కన్నులలో నీ ఊహలు
కలలలో నీ రూపాలు
నాలోన నీ తాకిడి
ఎంతో ప్రియముగ రేపేను
కదిలే వెన్నెల కదిలే
నిదురించు లోకాన్ని నిదురపుచ్చెనె
చల్లగ వీచే గాలిలో
నీ ఊసులే వినపడె
మెల్లగ ఆడే పువ్వులో
నీ నవ్వులే కనపడె
నయనాన వెలిగే దీపము
నీ రూపమే కదా
హృదయాన మిగిలే దాహము
నీ ప్రేమయే కదా
నీపై నా మోజు దాచగలనా
చెలి నీపై నా మోజు దాచగలనా
కదిలే వెన్నెల కదిలే
నిదురించు లోకాన్ని నిదురపుచ్చెనె
మెరుపు తీగ మెరిసినట్టు
నా మనసుని దోచావు
చిరుగాలి వీచినట్టు
నను పరవశాన ముంచావు
ఎవరో నువ్వెవ్వరో
ఏ మంత్రం వేశావో
నాలోన నీ ఆలోచన
నా తోడై నిలిచేన
ఎదలోన నా ఏకాంతం
చెలి నీతోనే చెలిమిగ మారెన
కదిలే వెన్నెల కదిలే
నిదురించు లోకాన్ని నిదురపుచ్చెనె
కన్నులలో నీ ఊహలు
కలలలో నీ రూపాలు
నాలోన నీ తాకిడి
ఎంతో ప్రియముగ రేపేను
కదిలే వెన్నెల కదిలే
నిదురించు లోకాన్ని నిదురపుచ్చెనె
English Lyrics / Transliteration
Nidurin̄cu lōkānni nidurapuccene
Kadhile vennela kadhile
Nidurin̄cu lōkānni nidurapuccene
Kannulalō nī ūhalu
Kalalalō nī rūpālu
Nālōna nī tākiḍi
Entō priyamuga rēpēnu
Kadhile vennela kadhile
Nidurin̄cu lōkānni nidurapuccene
Challaga vīcē gālilō
Nī ūsalē vinapaḍe
Mellaga āḍē puvvulō
Nī navvulē kanapaḍe
Nayanāna veligē dīpamu
Nī rūpamē kadā
Hr̥dayāna migilē dāhamu
Nī prēmayē kadā
Nīpai nā mōju dācagalanā
Cheli nīpai nā mōju dācagalanā
Kadhile vennela kadhile
Nidurin̄cu lōkānni nidurapuccene
Merupu tīga merisinatṭu
Nā manasuni dōcāvu
Chirugāli vīcinatṭu
Nanu paravaśāna mun̄cāvu
Evarō nuvvēvaro
Ē mantram vēśāvō
Nālōna nī ālōcana
Nā tōḍai nilicēna
Edalōna nā ēkāntam
Cheli nītōne chelimiga mārenna
Kadhile vennela kadhile
Nidurin̄cu lōkānni nidurapuccene
Kannulalō nī ūhalu
Kalalalō nī rūpālu
Nālōna nī tākiḍi
Entō priyamuga rēpēnu
Kadhile vennela kadhile
Nidurin̄cu lōkānni nidurapuccene