Telugu Lyrics
అయిన మన జీవితం
ఆగేది కాదు ఏ క్షణం
వచ్చే పోయే కలలు
ఎన్నో కథలు
రేపటికై తీరే కధనం
గాలి అలల నడక
సాగే నవ తరంగం
కాలం చేతిలో ఆట
లోకం ఒక నాటకం
బతికే ప్రతి క్షణం
బంగారం కన్నా అమూల్యం
చిరునవ్వుల పందిరిలో
చెలిమైతే ఈ లోకం
గాలి అలల నడక
సాగే నవ తరంగం
కాలం చేతిలో ఆట
లోకం ఒక నాటకం
అడుగేస్తే కదిలే బొమ్మ
అనుబంధాల కోట
కన్నీటితో కరిగే మాయ
కలలన్నీ బంధాల బాట
బ్రతుకే ఒక వింత
ఎన్నో వింతైన సంగతులు
ఏదో ఒక నేస్తం
మనతో ఉంటది ఎప్పటికి
గాలి అలల నడక
సాగే నవ తరంగం
కాలం చేతిలో ఆట
లోకం ఒక నాటకం
బతికే ప్రతి క్షణం
బంగారం కన్నా అమూల్యం
చిరునవ్వుల పందిరిలో
చెలిమైతే ఈ లోకం
English Lyrics / Transliteration
Ayina mana jeevitham
Aagedi kaadhu ae kshanam
Vacche poye kalalu
Enno kathalu
Repatikaai theere kadhanam
Gaali alala nadaka
Saage nava tharangam
Kaalam chethilo aata
Lokam oka naatakam
Bhatike prathi kshanam
Bangaram kanna amoolyam
Chirunavvula pandirilo
Chelimaithe ee lokam
Gaali alala nadaka
Saage nava tharangam
Kaalam chethilo aata
Lokam oka naatakam
Adigeste kadile bomma
Anubandhaala kota
Kanneetitho karige maaya
Kalalanni bandhaala baata
Brathuke oka vintha
Enno vinthaina sangathulu
Edho oka nestham
Manatho untadi eppatiki
Gaali alala nadaka
Saage nava tharangam
Kaalam chethilo aata
Lokam oka naatakam
Bhatike prathi kshanam
Bangaram kanna amoolyam
Chirunavvula pandirilo
Chelimaithe ee lokam