Telugu Lyrics
నీవే నీవే కలలోన
అడిగే అడిగే అడుగే నీవై
అవును అవును అదే నీవై
కాదిలే కాదిలే కళ్ళలోన
నీవే నీవే కలలోన
అడిగే అడిగే అడుగే నీవై
అవును అవును అదే నీవై
అరచెయ్యి అరచెయ్యి చేతిలోన
నా గుండె తాకితే వెన్నెల
కరిగిన కరిగిన మంచులా
నేను నీకోసమై కరిగిపోనా
తడిసిన తడిసిన మౌనమా
నేను నీకోసమై పలికిపోనా
కాదిలే కాదిలే కళ్ళలోన
నీవే నీవే కలలోన
అడిగే అడిగే అడుగే నీవై
అవును అవును అదే నీవై
ఆశల సంద్రాన నన్ను చేర
కొత్త రేపల్లె రావే
ఈ ఊపిరి నుంచే నీకే ఊపిరి
పంచుకుందామా రావే
వెన్నెల కురిసే వేళలో
ఎద లయ పిలిచే వేళలో
నీ తోడుగా నేనుంటే
ఏదో తెలియని లోకం
కాదిలే కాదిలే కళ్ళలోన
నీవే నీవే కలలోన
అడిగే అడిగే అడుగే నీవై
అవును అవును అదే నీవై
అరచెయ్యి అరచెయ్యి చేతిలోన
నా గుండె తాకితే వెన్నెల
కరిగిన కరిగిన మంచులా
నేను నీకోసమై కరిగిపోనా
తడిసిన తడిసిన మౌనమా
నేను నీకోసమై పలికిపోనా
English Lyrics / Transliteration
Neeve Neeve Kalalona
Adige Adige Aduge Neevai
Avunu Avunu Ade Neevai
Kadile Kadile Kallalona
Neeve Neeve Kalalona
Adige Adige Aduge Neevai
Avunu Avunu Ade Neevai
Aracheyyi Aracheyyi Chetilona
Na Gunde Thakithe Vennela
Karigina Karigina Manchula
Nenu Neekosamai Karigipona
Thadisina Thadisina Mounama
Nenu Neekosamai Palikipona
Kadile Kadile Kallalona
Neeve Neeve Kalalona
Adige Adige Aduge Neevai
Avunu Avunu Ade Neevai
Aashala Sandrana Nannu Chera
Kotta Repalle Rave
Ee Oopiri Nunche Neeke Oopiri
Panchukundaama Rave
Vennela Kurise Velalo
Eda Laya Piliche Velalo
Nee Thodugaa Nenunte
Yedo Theliyani Lokam
Kadile Kadile Kallalona
Neeve Neeve Kalalona
Adige Adige Aduge Neevai
Avunu Avunu Ade Neevai
Aracheyyi Aracheyyi Chetilona
Na Gunde Thakithe Vennela
Karigina Karigina Manchula
Nenu Neekosamai Karigipona
Thadisina Thadisina Mounama
Nenu Neekosamai Palikipona