Telugu Lyrics
నడిచే నాట్యమా నయనా నయనమా
అందాల అమరావతిలో వెన్నెల అలముకోనీ
అరవిరిసిన పున్నమిలో అందాల ఊహలు
అరవైన మయూరమా శృతిలో లయలో
ఆలపించే కోకిలమా ఆనంద గీతిక
ఏదో అద్భుత లోకాన…
మనసే తేలిపోనీ…
వయసే వెన్నెలకై…
పరుగు తీయనీ…
కదిలే మువ్వలా కదిలే కలలా
నడిచే నాట్యమా నయనా నయనమా
అందాల అమరావతిలో వెన్నెల అలముకోనీ
అరవిరిసిన పున్నమిలో అందాల ఊహలు
నాటకంలో పాత్రలైనా
అభినయం చేయవనీ
వచ్చిపోయే మమతలైనా
బాగవునీ…
మదిలో కలిగే అలజడులు
ఆగిపోనీ…
మరపురాని గాయాలన్ని
మరిచిపోనీ…
కదిలే మువ్వలా కదిలే కలలా
నడిచే నాట్యమా నయనా నయనమా
అరవైన మయూరమా శృతిలో లయలో
ఆలపించే కోకిలమా ఆనంద గీతిక
ఏదో అద్భుత లోకాన…
మనసే తేలిపోనీ…
వయసే వెన్నెలకై…
పరుగు తీయనీ…
English Lyrics / Transliteration
Nadiche naatyamaa nayanaa nayanamaa
Andaala amaravathilo vennela alamukoni
Aravirisina punnamilo andaala uhalu
Aravaina mayuramaa shrutilo layalo
Aalapinche kokilamaa aananda geethika
Edo adbhutha lokana…
Manase teliponi…
Vayase vennela kai…
Parugu theeyani…
Kadile muvvalaa kadile kalalaa
Nadiche naatyamaa nayanaa nayanamaa
Andaala amaravathilo vennela alamukoni
Aravirisina punnamilo andaala uhalu
Naatakamlo paathralainaa
Abhinayam cheyavani
Vachchi poye mamathalainaa
Baagavuni…
Madilo kalige alajadulu
Aagiponi…
Marapurani gaayaalanni
Marichiponi…
Kadile muvvalaa kadile kalalaa
Nadiche naatyamaa nayanaa nayanamaa
Aravaina mayuramaa shrutilo layalo
Aalapinche kokilamaa aananda geethika
Edo adbhutha lokana…
Manase teliponi…
Vayase vennela kai…
Parugu theeyani…