Telugu Lyrics
ఓ వగలాడి వయ్యారి రాఱా
నాతోడు నీవేనా నీ తోడు నేనేనా
ఇద్దరిలో ఇద్దరై సాగేరా రాఱా
నీకళ్ళలోన దీవెన నాకు దొరికెన
నీ పెదవిలోన మోవన కోరిన
అందించుమా హాయ్
ఆదరించుమా రాణి
నీ చెలిమిలోనే
చెలిచెంతలోనే
నిండుగ బ్రతికెదా
అందంగా ఉంది ఈ బంధం
అనురాగం నీలో భాగం
ఇంతింతగా పెరిగే ఈ ప్రేమని
అందంగా చూసుకో నేస్తమా
కాదురి రాఱా కానాల రాఱా
ఓ వగలాడి వయ్యారి రాఱా
నాతోడు నీవేనా నీ తోడు నేనేనా
ఇద్దరిలో ఇద్దరై సాగేరా రాఱా
పూచే పున్నమి వెన్నెల నీదే
సేసే రాగాలు అన్నీ నీవే
పలికే ప్రతి పలుకులో
వలపున్నది నీవే
వెతికే ప్రతి చూపులో
అలుపన్నది నీవే
కోరిన వరమో
మమతల వరమో
ఎందుకీ మౌనం
కారణం చెప్పవె
నీ ఊహలలోన
నేనే నిలిచేదా
అందంగా ఉంది ఈ బంధం
అనురాగం నీలో భాగం
ఇంతింతగా పెరిగే ఈ ప్రేమని
అందంగా చూసుకో నేస్తమా
కాదురి రాఱా కానాల రాఱా
ఓ వగలాడి వయ్యారి రాఱా
నాతోడు నీవేనా నీ తోడు నేనేనా
ఇద్దరిలో ఇద్దరై సాగేరా రాఱా
నీకళ్ళలోన దీవెన నాకు దొరికెన
నీ పెదవిలోన మోవన కోరిన
అందించుమా హాయ్
ఆదరించుమా రాణి
నీ చెలిమిలోనే
చెలిచెంతలోనే
నిండుగ బ్రతికెదా
English Lyrics / Transliteration
O Vagalaadi Vayyaari Raara
Naathodu Neevena Nee Thodu Nenena
Iddarilo Iddarai Saagera Raara
Neekallalona Deevena Naaku Dorikena
Nee Pedavilalona Movana Korina
Andinchumaa Haay
Aadharinchumaa Raani
Nee Chelimilone
Chelichenthalone
Ninduga Bratikeda
Andamga Undi Ee Bandham
Anuraagam NeeLo Bhaagam
Intintaga Perige Ee Premani
Andamga Chusuko Nesthama
Kaduri Raara Kaanala Raara
O Vagalaadi Vayyaari Raara
Naathodu Neevena Nee Thodu Nenena
Iddarilo Iddarai Saagera Raara
Pooche Punnami Vennela Needhe
Sese Raagaalu Anni Neeve
Palike Prathi Palukulo
Valapunnadi Neeve
Vethike Prathi Choopulo
Alupannadi Neeve
Korina Varamo
Mamathala Varamo
Endukee Mounam
Kaaranam Cheppave
Nee Oohalalona
Nene Nilicheda
Andamga Undi Ee Bandham
Anuraagam NeeLo Bhaagam
Intintaga Perige Ee Premani
Andamga Chusuko Nesthama
Kaduri Raara Kaanala Raara
O Vagalaadi Vayyaari Raara
Naathodu Neevena Nee Thodu Nenena
Iddarilo Iddarai Saagera Raara
Neekallalona Deevena Naaku Dorikena
Nee Pedavilalona Movana Korina
Andinchumaa Haay
Aadharinchumaa Raani
Nee Chelimilone
Chelichenthalone
Ninduga Bratikeda