Telugu Lyrics
కదిలినా ఓ కావ్యమా
మెరిసినా ఓ కావ్యమా
హృదయాన వెలిగే కావ్యమా
నీవే కదా నేనే
లేనే లేనే నీవే కదా నేనే
కదిలినా ఓ కావ్యమా
మెరిసినా ఓ కావ్యమా
అలనాటి రామాయణం
కాలాతీత కావ్యం
శతకోటి రాక్షస సంహారం
నీలోనై కనపడదా
శివుని కనుల అగ్నికీల
దాహించలేని ప్రేమ
నీలోనై కనపడదా
కదిలినా ఓ కావ్యమా
మెరిసినా ఓ కావ్యమా
హృదయాన వెలిగే కావ్యమా
నీవే కదా నేనే
లేనే లేనే నీవే కదా నేనే
కొత్త కలలు కన్న వేళ
హృదయం పలికే రాగం
వెన్నెలై నన్ను చేరి
నీలోనై కనపడదా
వేలికొనల స్పర్శతో
వూహలకు ఊపిరిపోసి
నాలోనై కనపడదా
కదిలినా ఓ కావ్యమా
మెరిసినా ఓ కావ్యమా
హృదయాన వెలిగే కావ్యమా
నీవే కదా నేనే
లేనే లేనే నీవే కదా నేనే
కదిలినా ఓ కావ్యమా
మెరిసినా ఓ కావ్యమా
English Lyrics / Transliteration
Kadhilina O Kaavyama
Merisina O Kaavyama
Hrudayana Velige Kaavyama
Neeve Kadha Nene
Lene Lene Neeve Kadha Nene
Kadhilina O Kaavyama
Merisina O Kaavyama
Alanaati Ramayanam
Kalatheetha Kaavyam
Shathakoti Rakshasa Samhaaram
Neelonaai Kanapadadha
Shivuni Kanula Agnikila
Daahinchaleni Prema
Neelonaai Kanapadadha
Kadhilina O Kaavyama
Merisina O Kaavyama
Hrudayana Velige Kaavyama
Neeve Kadha Nene
Lene Lene Neeve Kadha Nene
Kotha Kalalu Kanna Vela
Hrudayam Palike Raagam
Vennelai Nannu Cheri
Neelonaai Kanapadadha
Velikonala Sparshatho
Oohalaku Oopiriposi
Naalonaai Kanapadadha
Kadhilina O Kaavyama
Merisina O Kaavyama
Hrudayana Velige Kaavyama
Neeve Kadha Nene
Lene Lene Neeve Kadha Nene
Kadhilina O Kaavyama
Merisina O Kaavyama