Telugu Lyrics
వేదిలించి చూడమ్మా వరమిచ్చు దైవమా
అయ్యప్పా స్వామియే శరణమయ్యా
అయ్యప్పా స్వామియే శరణమయ్యా
శబరిమల నడిరేయి సిగలో వెన్నెల
శిరసున చంద్రవంక చెలిమొన్న మురిపొన్న
ఇరుముడి మోసుకొని ఇల వెతుకుతున్నా
అన్నెమన్నెములున్న అమ్మవడి తొరపాయె
అన్నెమన్నెములున్న అమ్మవడి తొరపాయె
కాదిలించి చూడమ్మా కరుణించు దైవమా
వేదిలించి చూడమ్మా వరమిచ్చు దైవమా
అయ్యప్పా స్వామియే శరణమయ్యా
అయ్యప్పా స్వామియే శరణమయ్యా
మొక్కెర మాయాయె మొక్కులు తీరాయె
ఒక్కడిని కొలిస్తే ఓడలు బండ్లాయె
నమ్మినవారికి నావలు దాటాయె
సెలవని నవ్వితే సెలవులు వచ్చాయె
సెలవని నవ్వితే సెలవులు వచ్చాయె
కాదిలించి చూడమ్మా కరుణించు దైవమా
వేదిలించి చూడమ్మా వరమిచ్చు దైవమా
అయ్యప్పా స్వామియే శరణమయ్యా
అయ్యప్పా స్వామియే శరణమయ్యా
English Lyrics / Transliteration
Vedilinchi chudamma varamichu daivama
Ayyappa swamiye saranamayya
Ayyappa swamiye saranamayya
Sabari mala nadireyi sigalo vennela
Sirassuna chandravanka chelimonna muriponna
Irumudi mosukoni ila vetukutunna
Annemannelumunna ammavadi thorapaye
Annemannelumunna ammavadi thorapaye
Kadilinchi chudamma karuninchu daivama
Vedilinchi chudamma varamichu daivama
Ayyappa swamiye saranamayya
Ayyappa swamiye saranamayya
Mokera mayaaye mokkulu theeraaye
Okkadini koliste odalu bandlaaye
Namminavariki navalu daataaye
Selavani navvite selavulu vacchaaye
Selavani navvite selavulu vacchaaye
Kadilinchi chudamma karuninchu daivama
Vedilinchi chudamma varamichu daivama
Ayyappa swamiye saranamayya
Ayyappa swamiye saranamayya