Telugu Lyrics
కలియుగ వరదుడవు నీవు
గోవిందుడవు నీవు
హరివాసమున వెలసితివి
కదిరి సింహుడవు నీవు
కలియుగ వరదుడవు నీవు
గోవిందుడవు నీవు
హరివాసమున వెలసితివి
శంఖ చక్ర గదా పద్మ
చతుర్భుజాలతో శ్రీకృష్ణావతారమ్మున
శ్రీమన్నారాయణుడవు నీవు
హరివాసమున వెలసితివి
కదిరి సింహుడవు నీవు
కలియుగ వరదుడవు నీవు
గోవిందుడవు నీవు
హరివాసమున వెలసితివి
నరసింహావతారమ్మున
హిరణ్యకశిపుని సంహరించి
ప్రహ్లాదుని రక్షించితివి
హరివాసమున వెలసితివి
కదిరి సింహుడవు నీవు
కలియుగ వరదుడవు నీవు
గోవిందుడవు నీవు
హరివాసమున వెలసితివి
వరాహావతారమ్మున
భూదేవిని రక్షించితివి
హరివాసమున వెలసితివి
కదిరి సింహుడవు నీవు
కలియుగ వరదుడవు నీవు
గోవిందుడవు నీవు
హరివాసమున వెలసితివి
English Lyrics / Transliteration
Kaliyuga Varadudu neevu
Govindudu neevu
Harivasamuna velasithivi
Kadhiri Simhudu neevu
Kaliyuga Varadudu neevu
Govindudu neevu
Harivasamuna velasithivi
Shankha Chakra Gada Padma
Chaturbhujalatho Sri Krishnavatāramuna
Srimannarayanduvu neevu
Harivasamuna velasithivi
Kadhiri Simhudu neevu
Kaliyuga Varadudu neevu
Govindudu neevu
Harivasamuna velasithivi
Narasimhavatāramuna
Hiranyakashipuni samharinchi
Prahlādhuni rakshinchithivi
Harivasamuna velasithivi
Kadhiri Simhudu neevu
Kaliyuga Varadudu neevu
Govindudu neevu
Harivasamuna velasithivi
Varāhāvatāramuna
Bhudevini rakshinchithivi
Harivasamuna velasithivi
Kadhiri Simhudu neevu
Kaliyuga Varadudu neevu
Govindudu neevu
Harivasamuna velasithivi