Telugu Lyrics
అడగకుండా వచ్చేను అమ్మ దీవెన ముందు
కడుపులోని బాబుకి కమ్మని విందు
అడగకుండా వచ్చేను అమ్మ దీవెన ముందు
ముగ్గులోని పువ్వులా మురిసెను మన ఇల్లు
మురిసెను మన ఇల్లు
వచ్చేటి బిడ్డకై వడిలోన తొట్రిల్లు
వడిలోన తొట్రిల్లు
కడుపులోని బాబుకి కమ్మని విందు
అడగకుండా వచ్చేను అమ్మ దీవెన ముందు
పాటల పాటమ్మ పాడెను లాలన
లాలన
రేపటి రేరాజుకి సిద్ధం ఆరాధన
సిద్ధం ఆరాధన
కడుపులోని బాబుకి కమ్మని విందు
అడగకుండా వచ్చేను అమ్మ దీవెన ముందు
తొలిసారిగా తొలకరి తడిసిన నేలలా
నేలలా
తొందరగా తొలి వయసులో తొలి ముద్దులా
తొలి ముద్దులా
కడుపులోని బాబుకి కమ్మని విందు
అడగకుండా వచ్చేను అమ్మ దీవెన ముందు
English Lyrics / Transliteration
Adagakunda vacheu amma deevena mundu
Kadupuloni babuki kammani vindu
Adagakunda vacheu amma deevena mundu
Mugguloni puvvula murisenu mana illu
Murisenu mana illu
Vacheti biddakai vadilona thotrillu
Vadilona thotrillu
Kadupuloni babuki kammani vindu
Adagakunda vacheu amma deevena mundu
Paatala paatamma paadenu laalana
Laalana
Repati rajuku siddham aaradhana
Siddham aaradhana
Kadupuloni babuki kammani vindu
Adagakunda vacheu amma deevena mundu
Tholisariga tholakari thadisina nelala
Nelala
Thondaraga tholi vayusulo tholi muddula
Tholi muddula
Kadupuloni babuki kammani vindu
Adagakunda vacheu amma deevena mundu