Telugu Lyrics
తరియించునట్టి తరుణమున తరియించునట్టి తరుణమున
తరియించునట్టి తరుణమున కై మోచి వేదినాయీ
కై మోచి వేదినాయీ
భక్తిలేని యీ నరులను పతితలోకములందు
ముక్తికైన దారిలేక మునుగుచుందురే
ముక్తికైన దారిలేక మునుగుచుందురే
అట్టివారికి దయతోడ ఆపదలందు
అక్షయ సుఖములొసగి రక్షింతువయ్యా
శ్రీ గురురాయా శ్రీ గురురాయా
శ్రీ గురురాయా శ్రీ గురురాయా
పలుమారు జన్మమెత్తి పరమేశ్వరుని
పూజించి చూచితి నేనెంత శాంతినైన
పూజించి చూచితి నేనెంత శాంతినైన
లోకములన్ని మీ అధినములని తెలిసి
మీ పాదముల సేవించి మోక్షము కోరెద
శ్రీ గురురాయా శ్రీ గురురాయా
శ్రీ గురురాయా శ్రీ గురురాయా
English Lyrics / Transliteration
Tariyinchunaṭṭi taruṇamuna tariyinchunaṭṭi taruṇamuna
Tariyinchunaṭṭi taruṇamuna kai mochi vedinayi
Kai mochi vedinayi
Bhaktilēni yee narulanu patitalōkamulandu
Muktikaina dārilēka munuguchundurē
Muktikaina dārilēka munuguchundurē
Aṭṭivāriki dayatōḍa āpadalandu
Akṣaya sukhamulosagi rakṣintuvayyā
Śrī Gururāyā Śrī Gururāyā
Śrī Gururāyā Śrī Gururāyā
Palumāru janmametti parameśvaruni
Pūjin̄ci cūciti nēnentha śāntinaina
Pūjin̄ci cūciti nēnentha śāntinaina
Lōkamulanni mee adhinamulani telisi
Mee pādamula sēvin̄ci mōkṣamu kōredā
Śrī Gururāyā Śrī Gururāyā
Śrī Gururāyā Śrī Gururāyā