Telugu Lyrics
అంతులేని అందాల రంగుల తీరాల
అంతులేని అందాల రంగుల తీరాల
నన్నెత్తుకెళ్ళె నీ ప్రేమ కరాల
ఎదలో అలలా ఎగసెను రాగాలు
పలికెను మధురాలు
మదిలో మెరిసెను కలలు
వయసే వసంతం
ఓ ప్రియా నీతో కలసి
జీవితం ఒక పండుగ
ఓ ప్రియా నీతో కలసి
జీవితం ఒక పండుగ
అంతులేని అందాల రంగుల తీరాల
నన్నెత్తుకెళ్ళె నీ ప్రేమ కరాల
ఎదలో అలలా ఎగసెను రాగాలు
పలికెను మధురాలు
మదిలో మెరిసెను కలలు
వయసే వసంతం
ఓ ప్రియా నీతో కలసి
జీవితం ఒక పండుగ
ఓ ప్రియా నీతో కలసి
జీవితం ఒక పండుగ
English Lyrics / Transliteration
Anthuleni andala rangula theerala
Anthuleni andala rangula theerala
Nannetthukelle nee prema karala
Edhalo alalaa egasenu raagaalu
Palikenu madhuraalu
Madhi lo merisenu kalalu
Vayase vasantham
O priya neetho kalasi
Jeevitham oka panduga
O priya neetho kalasi
Jeevitham oka panduga
Anthuleni andala rangula theerala
Nannetthukelle nee prema karala
Edhalo alalaa egasenu raagaalu
Palikenu madhuraalu
Madhi lo merisenu kalalu
Vayase vasantham
O priya neetho kalasi
Jeevitham oka panduga
O priya neetho kalasi
Jeevitham oka panduga