Telugu Lyrics
కల కల సల్ సల్ కల కల సల్ సల్
మత్తుగ వున్నదీ మది నిండా
నవ్యవసంతం మది నిండా
కల కల సల్ సల్ కల కల సల్ సల్
కల కల సల్ సల్ కల కల సల్ సల్
పూవుల పరిమళం కమ్మగ వుంది
తుమ్మెదల ఝంకారము సమ్మగ వుంది
పున్నమి నిండుగ వెన్నెల కురిసింది
పంపర పువ్వుల రెక్కలు విరిసింది
పచ్చని తోరణములు కట్టినది
కొత్తగ లత్తుకులు మెత్తగ అద్దినది
కల కల సల్ సల్ కల కల సల్ సల్
కల కల సల్ సల్ కల కల సల్ సల్
మత్తుగ వున్నదీ మది నిండా
నవ్యవసంతం మది నిండా
చిరుగాలి తాకిడి తోటలు చేరె
పక్షుల కిలకిల రావాలు పూచె
రాయబారములు రేవులు చేరె
మారాజు నీకై వేగిరమె చేరె
అందాల పడచుల సందడి తోడె
అంతలేని మోహము రేగినది
కల కల సల్ సల్ కల కల సల్ సల్
కల కల సల్ సల్ కల కల సల్ సల్
మత్తుగ వున్నదీ మది నిండా
నవ్యవసంతం మది నిండా
English Lyrics / Transliteration
Kala kala sal sal kala kala sal sal
Mattuga vunnadi madi nindaa
Navyavasantham madi nindaa
Kala kala sal sal kala kala sal sal
Kala kala sal sal kala kala sal sal
Poovula parimalam kammaga vundi
Thummedala jhamkaramu sammaga vundi
Punnami ninduga vennela kurisindi
Pampara poovula rekkalu virisindi
Pachani thoranamulu kattinadi
Kottaga lattukulu metthaga addinadi
Kala kala sal sal kala kala sal sal
Kala kala sal sal kala kala sal sal
Mattuga vunnadi madi nindaa
Navyavasantham madi nindaa
Chirugaali taakidi thotalu chere
Pakshula kilakila raavaalu pooche
Raayaabaaramulu revelu chere
Maaraaju neekai vegirame chere
Andaala padachula sandadi thode
Anthuleni mohamu reginadi
Kala kala sal sal kala kala sal sal
Kala kala sal sal kala kala sal sal
Mattuga vunnadi madi nindaa
Navyavasantham madi nindaa