Telugu Lyrics
కోరుకున్నానే ప్రియా
నీతోడుగా కాలాన్నే… ఓ ప్రియా
నేను కోరుకున్నానే ప్రియా
సంతోషాల తీరాలకి…
హాయిగా తోడుగా
ఓ నా ప్రియా…
కాల కాడూగా చెలీయా… ఓ ప్రియా
కోరుకున్నానే ప్రియా
నీతోడుగా కాలాన్నే… ఓ ప్రియా
నేను కోరుకున్నానే ప్రియా
సంతోషాల తీరాలకి…
హాయిగా తోడుగా
ఓ నా ప్రియా…
చూపులతోనే మాట్లాడుకో
కోరికలన్నీ తీర్చాలయ్యా
మౌనంలోనే మంత్రాలు వదిలే
మమకారం తీపి పంచుకోవయ్యా
నీ పెదవుల రసం…
నా పెదవులకి రుచి
ఆ క్షణాల స్పర్శ…
నీలో నన్ను నేను మరిచి
లోకమే మరిచి…
కాల కాడూగా చెలీయా… ఓ ప్రియా
కోరుకున్నానే ప్రియా
నీతోడుగా కాలాన్నే… ఓ ప్రియా
నేను కోరుకున్నానే ప్రియా
సంతోషాల తీరాలకి…
హాయిగా తోడుగా
ఓ నా ప్రియా…
నీ నడుము వొంపుల తీరు
నా గుండెలో అలజడి రేపు
నీ నవ్వుల సవ్వడి వింటే
నా మనసులో పులకింతలు రేపు
నువ్వే నా లోకం…
నా ప్రాణం నువ్వేలే
నీ రాకతోనే…
నా బ్రతుకు వెలుగులే
నిండుగా నవ్వే…
కాల కాడూగా చెలీయా… ఓ ప్రియా
కోరుకున్నానే ప్రియా
నీతోడుగా కాలాన్నే… ఓ ప్రియా
నేను కోరుకున్నానే ప్రియా
సంతోషాల తీరాలకి…
హాయిగా తోడుగా
ఓ నా ప్రియా…
English Lyrics / Transliteration
Korukunnaane priyaa
Neethodugaa kaalaannae… O priyaa
Nenu korukunnaane priyaa
Santhoshaala theeraalaki…
Haayigaa thodugaa
O naa priyaa…
Kaala kaadugaa cheliyaa… O priyaa
Korukunnaane priyaa
Neethodugaa kaalaannae… O priyaa
Nenu korukunnaane priyaa
Santhoshaala theeraalaki…
Haayigaa thodugaa
O naa priyaa…
Choopulathone maatladuko
Korikalannee theerchaalayyaa
Mounamlone manthralu vadile
Mamakaaram theepi panchukovayyaa
Nee pedavula rasam…
Naa pedavulaki ruchi
Aa kshanaala sparsha…
Neelo nannu nenu marichi
Lokame marichi…
Kaala kaadugaa cheliyaa… O priyaa
Korukunnaane priyaa
Neethodugaa kaalaannae… O priyaa
Nenu korukunnaane priyaa
Santhoshaala theeraalaki…
Haayigaa thodugaa
O naa priyaa…
Nee nadumu vonpula theeru
Naa gundelo alajadi repu
Nee navvula savvadi vinte
Naa manasulo pulakinthalu repu
Nuvve naa lokam…
Naa praanam nuvvele
Nee raakathone…
Naa brathuku velugule
Nindugaa navve…
Kaala kaadugaa cheliyaa… O priyaa
Korukunnaane priyaa
Neethodugaa kaalaannae… O priyaa
Nenu korukunnaane priyaa
Santhoshaala theeraalaki…
Haayigaa thodugaa
O naa priyaa…