Telugu Lyrics
కన్నుల ముందర కదిలిన వేళ
నవ్వుల వెన్నెల పంచిన నీవే
నాతో ఉండవా ఇక జన్మంతా
ఒక ఊహలోన ఊయల ఊగుతూ
ఎగిరిన నేడు నన్నే మరచావా
ఒక తీయగంధం మెల్లగ తాకి
మదిలోన చేరి మాయమయ్యావా
ఏనాటిదో ఈ బంధం
ఎవరిచ్చారో ఈ వరం
ఏనాటిదో ఈ బంధం
ఎవరిచ్చారో ఈ వరం
ఈ క్షణం నీకై నే
వేచి చూస్తున్నా
ఏదో ఒక మాటతో
నన్ను లాలించుమా
కలలు ఆగిన ఓ కలకలని
కన్నుల ముందర కదిలిన వేళ
నవ్వుల వెన్నెల పంచిన నీవే
నాతో ఉండవా ఇక జన్మంతా
పరువపు పందిరిలో
పరిచయమైనా మనతో
పరువపు పందిరిలో
పరిచయమైనా మనతో
ఒకరికొకరం గా
కలిసి నడవాలంట
ఒకరికొకరం గా
కలిసి నడవాలంట
జన్మంతా నీ తోడు
నే కోరుతున్నా
కలలు ఆగిన ఓ కలకలని
కన్నుల ముందర కదిలిన వేళ
నవ్వుల వెన్నెల పంచిన నీవే
నాతో ఉండవా ఇక జన్మంతా
English Lyrics / Transliteration
Kannula mundara kadilina vela
Navvula vennela panchhina neeve
Naatho undava ika janmantha
Oka oohalona ooyala ooguthu
Egiriina nedu nanne marachava
Oka theeyagandham mellaga thaaki
Madilona cheri maayamayyava
Enatido ee bandham
Evaricharo ee varam
Enatido ee bandham
Evaricharo ee varam
Ee kshanam neekai ne
Vechi chusthunna
Edo oka maatho
Nannu laalinchuma
Kalalu aagina o kalakalani
Kannula mundara kadilina vela
Navvula vennela panchhina neeve
Naatho undava ika janmantha
Paruvapu pandirilo
Parichayamainaa manatho
Paruvapu pandirilo
Parichayamainaa manatho
Okarikokaram ga
Kalisi nadavaalanta
Okarikokaram ga
Kalisi nadavaalanta
Janmantha nee thodu
Ne koruthunna
Kalalu aagina o kalakalani
Kannula mundara kadilina vela
Navvula vennela panchhina neeve
Naatho undava ika janmantha