Telugu Lyrics
కలచాటు నీవంటి కన్నెపిల్లను
కంటిని నేడొక కలగా
కలచాటు నీవంటి కన్నెపిల్లను
కంటిని నేడొక కలగా
కలచాటు నీవంటి
అందాలన్నీ దొంగిలించిన
అచ్చెలువల తులువల్ల
అందాలన్నీ దొంగిలించిన
అచ్చెలువల తులువల్ల
అతడెవడో దొంగ వెరపే
అయిన నిను చూడగ
కన్నులకింపై తోచినది
కలచాటు నీవంటి
ముసిరిన మరుమల్లె మొగమున్న
ముగ్ధవు నీవని
ముసిరిన మరుమల్లె మొగమున్న
ముగ్ధవు నీవని
మొగసాల కన్నె యెవతని
మరువక నీకై
మరచాలని నే కోరిన
కలచాటు నీవంటి
తెల్లని తెరలోన
తెల్లని తెరలోన
తెల్లని తెరలోన
మెల్లగా కనపడి
వెళ్లిపోవద్దులే
వెళ్ళిపోవద్దులే
మెల్లగా కనపడి
వెళ్లిపోవద్దులే
వెళ్లిపోవద్దులే
కలచాటు నీవంటి
కన్నెపిల్లను
కంటిని నేడొక కలగా
కలచాటు నీవంటి
English Lyrics / Transliteration
Kalachaatu neevanti kannepillanu
Kantini nedoka kalagaa
Kalachaatu neevanti kannepillanu
Kantini nedoka kalagaa
Kalachaatu neevanti
Andalanni dongilinchina
Achcheluala tuluvalla
Andalanni dongilinchina
Achcheluala tuluvalla
Atadevado donga verape
Ayina ninu choodaga
Kannukimpai thochinadi
Kalachaatu neevanti
Musirina marumalle mogamunna
Mugdhuvu neevevani
Musirina marumalle mogamunna
Mugdhuvu neevevani
Mogasala kanne evatani
Maruvaka neekai
Maravalaani ne korina
Kalachaatu neevanti
Tellani teralona
Tellani teralona
Tellani teralona
Mellagaa kanapadi
Vellipovaddhule
Vellipovaddhule
Mellagaa kanapadi
Vellipovaddhule
Vellipovaddhule
Kalachaatu neevanti
Kannepillanu
Kantini nedoka kalagaa
Kalachaatu neevanti