Telugu Lyrics
కలగంటి.. మంటలు రేపే
కళ్ళలోన మెరుపులు రేపే
మనసులోన ఊపులు రేపే
కలగంటి.. మంటలు రేపే
ఎదలోన ఏదో కదలిక
ఎదలోన ఏదో కదలిక
లోకమేమో కొత్త సొగసుగా
లోకమేమో కొత్త సొగసుగా
ఎగిరేటి ఊహల తోడుగా
ఎగిరేటి ఊహల తోడుగా
అలరింతల నాలోన
అలరింతల నాలోన
తనువెంతో తేలికగా
తనువెంతో తేలికగా
తనువెంతో తేలికగా
తనువెంతో తేలికగా
కలగంటి.. మంటలు రేపే
కలగంటి.. మంటలు రేపే
కళ్ళలోన మెరుపులు రేపే
మనసులోన ఊపులు రేపే
కలగంటి.. మంటలు రేపే
యెదలోన ఏదో కదలిక
యెదలోన ఏదో కదలిక
లోకమేమో కొత్త సొగసుగా
లోకమేమో కొత్త సొగసుగా
అలరింతల నాలోన
అలరింతల నాలోన
తనువెంతో తేలికగా
తనువెంతో తేలికగా
తనువెంతో తేలికగా
తనువెంతో తేలికగా
English Lyrics / Transliteration
Kalaganti.. mantalu repe
Kallalona merupulu repe
Manasulona upulu repe
Kalaganti.. mantalu repe
Edalona edo kadalika
Edalona edo kadalika
Lokamemo kotta sogasuga
Lokamemo kotta sogasuga
Egireti oohala toduga
Egireti oohala toduga
Alarintala nalona
Alarintala nalona
Tanuvetho telikaga
Tanuvetho telikaga
Tanuvetho telikaga
Tanuvetho telikaga
Kalaganti.. mantalu repe
Kalaganti.. mantalu repe
Kallalona merupulu repe
Manasulona upulu repe
Kalaganti.. mantalu repe
Yedalona edo kadalika
Yedalona edo kadalika
Lokamemo kotta sogasuga
Lokamemo kotta sogasuga
Alarintala nalona
Alarintala nalona
Tanuvetho telikaga
Tanuvetho telikaga
Tanuvetho telikaga
Tanuvetho telikaga