Telugu Lyrics
కలగంటిన స్వామి కలగంటిన స్వామి
ఏ వేళ నన్ను కనికరించెనో
ఎవరికెరుక స్వామి
కలగంటిన స్వామి కలగంటిన స్వామి
కలగంటిన స్వామి కలగంటిన స్వామి
మమతల వలలో చిక్కి
మానవ జన్మమున కొరికి
రగిలే నా యద వేడిమి
రాగముల రగలెగ నెగిరే
అడుగున చేరితి స్వామి
ఆదుకొనవయా స్వామి
అడుగున చేరితి స్వామి
ఆదుకొనవయా స్వామి
కలగంటిన స్వామి కలగంటిన స్వామి
కలగంటిన స్వామి కలగంటిన స్వామి
నీది కానిదన్న నీకెవరికి కలదు
నీది కానిదన్న నీకెవరికి కలదు
అందరి లోపల నీవే కొలువు
అందరి లోపల నీవే కొలువు
ఎందు వెదకు స్వామి
ఎందు వెదకు స్వామి
కలగంటిన స్వామి కలగంటిన స్వామి
కలగంటిన స్వామి కలగంటిన స్వామి
ఏ వేళ నన్ను కనికరించెనో
ఎవరికెరుక స్వామి
కలగంటిన స్వామి కలగంటిన స్వామి
కలగంటిన స్వామి కలగంటిన స్వామి
English Lyrics / Transliteration
Kalagantinan Swamy Kalagantinan Swamy
Ee vela nannu kanikarincheno
Evarikeruka Swamy
Kalagantinan Swamy Kalagantinan Swamy
Kalagantinan Swamy Kalagantinan Swamy
Mamatala valalo chikki
Manava janmamuna koriki
Ragile naa yada vedimi
Ragomula ragalege negire
Aduguna cheriti Swamy
Aadukonavaya Swamy
Aduguna cheriti Swamy
Aadukonavaya Swamy
Kalagantinan Swamy Kalagantinan Swamy
Kalagantinan Swamy Kalagantinan Swamy
Needi kaanidanna neekEvariki kaladu
Needi kaanidanna neekEvariki kaladu
Andari lopala neeve koluvu
Andari lopala neeve koluvu
Endu vedaku Swamy
Endu vedaku Swamy
Kalagantinan Swamy Kalagantinan Swamy
Kalagantinan Swamy Kalagantinan Swamy
Ee vela nannu kanikarincheno
Evarikeruka Swamy
Kalagantinan Swamy Kalagantinan Swamy
Kalagantinan Swamy Kalagantinan Swamy