Telugu Lyrics
కనులారగ చూసే కరుణామయుడు
కలలొచ్చిన వాడు కష్టమొచ్చిన వాడు
కనులారగ చూసే కరుణామయుడు
అరుదుగ నొకనాడే అవతారము తీసె
కారుణ్యము నింపగా కర్మఫలము దీసె
కలలొచ్చిన వాడు కష్టమొచ్చిన వాడు
కనులారగ చూసే కరుణామయుడు
మునుపటి జన్మముల మమతను వదలకు
మురిపింపుగ నాతో మరలిగ రమ్మను
మునుపటి జన్మముల మమతను వదలకు
మురిపింపుగ నాతో మరలిగ రమ్మను
భువిలోన మరియొక దైవము లేదని
బ్రదుకుటకై నీవే మార్గము చూపమని
బ్రదుకుటకై నీవే మార్గము చూపమని
బ్రదుకుటకై నీవే మార్గము చూపమని
కలలొచ్చిన వాడు కష్టమొచ్చిన వాడు
కనులారగ చూసే కరుణామయుడు
అరుదుగ నొకనాడే అవతారము తీసె
కారుణ్యము నింపగా కర్మఫలము దీసె
కలలొచ్చిన వాడు కష్టమొచ్చిన వాడు
కనులారగ చూసే కరుణామయుడు
రమణియమైనది నీ రూపము
రక్తిగలది నీ లీల
మంగళకరము నీ నామము
మాన్యము నీ పూజ
మంగళకరము నీ నామము
మాన్యము నీ పూజ
కలలొచ్చిన వాడు కష్టమొచ్చిన వాడు
కనులారగ చూసే కరుణామయుడు
అరుదుగ నొకనాడే అవతారము తీసె
కారుణ్యము నింపగా కర్మఫలము దీసె
కలలొచ్చిన వాడు కష్టమొచ్చిన వాడు
కనులారగ చూసే కరుణామయుడు
English Lyrics / Transliteration
Kanulaaraga choose karunaamayudu
Kalalocchina vaadu kashtamocchina vaadu
Kanulaaraga choose karunaamayudu
Aruduga nokanaade avataaramu theese
Kaarunyamu nimpagaa karmaphalamu theese
Kalalocchina vaadu kashtamocchina vaadu
Kanulaaraga choose karunaamayudu
Munupati janmamula mamathanu vadhalaku
Muripimpuga naatho maraliga rammanu
Munupati janmamula mamathanu vadhalaku
Muripimpuga naatho maraliga rammanu
Bhuvi lona marioka daivamu ledhani
Brudukathakai neeve maargamu choopamani
Brudukathakai neeve maargamu choopamani
Brudukathakai neeve maargamu choopamani
Kalalocchina vaadu kashtamocchina vaadu
Kanulaaraga choose karunaamayudu
Aruduga nokanaade avataaramu theese
Kaarunyamu nimpagaa karmaphalamu theese
Kalalocchina vaadu kashtamocchina vaadu
Kanulaaraga choose karunaamayudu
Ramaniyamainadhi nee roopamu
Rakthigaladhi nee leela
Mangalakaramu nee naamamu
Maanyamu nee pooja
Mangalakaramu nee naamamu
Maanyamu nee pooja
Kalalocchina vaadu kashtamocchina vaadu
Kanulaaraga choose karunaamayudu
Aruduga nokanaade avataaramu theese
Kaarunyamu nimpagaa karmaphalamu theese
Kalalocchina vaadu kashtamocchina vaadu
Kanulaaraga choose karunaamayudu