Telugu Lyrics
కలకంఠ నినాదమ్ముతో ఘననాదమ్ముతో
కలియుగ వరదానమ్ముగా కరుణామృత వర్షమ్ముగా
చేరెను వేంచేసెను
కలహంస వాహనుడై కరుణామయ రూపుడై
కలకంఠ నినాదమ్ముతో ఘననాదమ్ముతో
అలరింప శశిధరమ్ముల నగుమోమున మెరిపించెను
అరుణారుణ ధామమ్ముల తనకాంతులు నింపి
అరవింద లోచనములు అరసి రక్షింపను
పద్మ వనమ్మున విరిసెను
బంగారు కిరీటమ్ముతో వైడూర్య కాంతులతో
వజ్రపు మణిహారమ్ముతో
వేంచేసెను వేంచేసెను
కలహంస వాహనుడై కరుణామయ రూపుడై
కలకంఠ నినాదమ్ముతో ఘననాదమ్ముతో
నవరత్న కిరీటమ్ముతో నవరసాల రూపమ్ముతో
భువనానంద వరప్రదముగ
అమృత వర్ష ధారమ్ముగా
ధరిత్రికి దీవెన లందించగ
ధర్మ సంస్థాపన కొరకు
చేరెను వేంచేసెను
కలహంస వాహనుడై కరుణామయ రూపుడై
కలకంఠ నినాదమ్ముతో ఘననాదమ్ముతో
కలియుగ వరదానమ్ముగా కరుణామృత వర్షమ్ముగా
చేరెను వేంచేసెను
English Lyrics / Transliteration
Kalakantha Ninadam’mo tho Gha nanadam’mo tho
Kaliyuga Varadanammuga Karunamrutha Varsham’muga
Cherenu Vench’esenu
Kalahamsa Vahanudai Karunamaya Rupudai
Kalakantha Ninadam’mo tho Gha nanadam’mo tho
Alarimpa Sashidharammula Nagumomuna Meripincenu
Arunaruna Dhamammula Thana Kanthulu Nimp i
Aravinda Lochenamulu Arasi Rakshim panu
Padma Vanammuna Virisenu
Bangaaru Kireetam’mo tho Vaidoorya Kanthulatho
Vajrapu Mani Haaram’mo tho
Vench’esenu Vench’esenu
Kalahamsa Vahanudai Karunamaya Rupudai
Kalakantha Ninadam’mo tho Gha nanadam’mo tho
Navaratna Kireetam’mo tho Navarasala Rupam’mo tho
Bhuvanaananda Vara Pradamuga
Amrutha Varsha Dharammuga
Dharithriki Deeve Na Landinchaga
Dharma Samsthaapana Koraku
Cherenu Vench’esenu
Kalahamsa Vahanudai Karunamaya Rupudai
Kalakantha Ninadam’mo tho Gha nanadam’mo tho
Kaliyuga Varadanammuga Karunamrutha Varsham’muga
Cherenu Vench’esenu