Telugu Lyrics
కలలోనైనా నేనడుగగా
ఒడిలో ఒదిగిపోవాలని
చేరాలని నీవు నన్ను
కనులకు రెప్పలాగా
కలిసుండాలని నీతో నేను
వెన్నెలకు వెలుగులాగా
తోడుండాలని నాకై నీవు
అడిగేది లేదే వరమంటూ
అడిగింది నువ్వే వరమైనా
ఏమంటు చెప్పను నీకంటూ
నాలోన నువ్వే నిండిపోగా
నదిలో అల లాగా
ఒకటైపోవాలని నీతో నేను
గాలిలో పరిమళంలా
నిండిపోవాలని నాకై నీవు
కళాకారిణి కానెరగా
కలలోనైనా నేనడుగగా
ఒడిలో ఒదిగిపోవాలని
చేరాలని నీవు నన్ను
కనులకు రెప్పలాగా
కలిసుండాలని నీతో నేను
వెన్నెలకు వెలుగులాగా
తోడుండాలని నాకై నీవు
మెల్లగా మెల్లగా
మాయని స్వప్నంలో
మునిగిపోయానే నీతో
మెల్లగా మెల్లగా
మాయని స్వప్నంలో
మునిగిపోయానే నీతో
నిన్ను నేను
కళాకారిణి కానెరగా
కలలోనైనా నేనడుగగా
ఒడిలో ఒదిగిపోవాలని
చేరాలని నీవు నన్ను
కనులకు రెప్పలాగా
కలిసుండాలని నీతో నేను
వెన్నెలకు వెలుగులాగా
తోడుండాలని నాకై నీవు
English Lyrics / Transliteration
Kalalona maina nenadugaga
Odilo odigipovalani
Cheralani neevu nannu
Kanulaku reppalaga
Kalisundalani neetho nenu
Vennelaku velugulaga
Thodundalani naakai neevu
Adigedi lede varamantu
Adigindi nuvve varamaina
Emantu cheppanu neekantu
Nalona nuvve nindipoga
Nadilo ala laga
Okataipovalani neetho nenu
Galilo parimalamla
Nindipovalani naakai neevu
Kalakarini kaneruga
Kalalona maina nenadugaga
Odilo odigipovalani
Cheralani neevu nannu
Kanulaku reppalaga
Kalisundalani neetho nenu
Vennelaku velugulaga
Thodundalani naakai neevu
Mellaga mellaga
Mayani swapnamlo
Munigipoyane neetho
Mellaga mellaga
Mayani swapnamlo
Munigipoyane neetho
Ninnu nenu
Kalakarini kaneruga
Kalalona maina nenadugaga
Odilo odigipovalani
Cheralani neevu nannu
Kanulaku reppalaga
Kalisundalani neetho nenu
Vennelaku velugulaga
Thodundalani naakai neevu