Telugu Lyrics
కలువ పువ్వే పూసెనే
నెలవంక నా ముక్కులోన
కొమ్మ కొమ్మ విరిసెనే
మరమర నీ మాటలోన
మల్లెపూలు కురిసెనే
సరిగమల సరిగమలోన
సంగీతమే కలిసెనే
ఏదో లోకం లోకం
ఒడిలో చేరి ఒడిలో
అడుగులూడెగా మాయలో
పడిపోతే బాగుందిలే
మెరిసే నీ బుగ్గలోన
బంతి పువ్వే పూసెనే
మెలితిరిగే నీ నడుమున
మయూరి నాట్యం చేసెనే
ఏదో లోకం లోకం
ఒడిలో చేరి ఒడిలో
అడుగులూడెగా మాయలో
పడిపోతే బాగుందిలే
కలకల నీ కళ్ళలోన
కలువ పువ్వే పూసెనే
నెలవంక నా ముక్కులోన
కొమ్మ కొమ్మ విరిసెనే
ఒకటే మెరుపుతో
నువ్వొక అల్లిక
మరుని విల్లులో
నే ఒక తెగ
ఒకటే కనుబొమ్మ
వంపులు చిక్కా
అరెరే నాపైన
నువ్వే రంపం
నిదురలో కలలు
కళ్ళలో పొరలు
వయసులో పరుగులు
మనసులో తిరుగు
మెరిసే నీ బుగ్గలోన
బంతి పువ్వే పూసెనే
మెలితిరిగే నీ నడుమున
మయూరి నాట్యం చేసెనే
ఏదో లోకం లోకం
ఒడిలో చేరి ఒడిలో
అడుగులూడెగా మాయలో
పడిపోతే బాగుందిలే
కలకల నీ కళ్ళలోన
కలువ పువ్వే పూసెనే
నెలవంక నా ముక్కులోన
కొమ్మ కొమ్మ విరిసెనే
మరమర నీ మాటలోన
మల్లెపూలు కురిసెనే
సరిగమల సరిగమలోన
సంగీతమే కలిసెనే
English Lyrics / Transliteration
Kalva puvve poosene
Nelavanka naa mukkulona
Komma komma virisene
Maramara nee maatalona
Mallepoolu kurisene
Sarigamala sarigamalona
Sangeethame kalisene
Edo lokam lokam
Odilo cheri odilo
Aduguloodega maayalo
Padipothe bagundile
Merise nee buggalona
Banthi puvve poosene
Melithirige nee nadumuna
Mayuri natyam cheseney
Edo lokam lokam
Odilo cheri odilo
Aduguloodega maayalo
Padipothe bagundile
Kalakala nee kallalona
Kalva puvve poosene
Nelavanka naa mukkulona
Komma komma virisene
Okate meruputho
Nuvvoka allika
Maruni villulo
Ne oka tega
Okate kanubomma
Vampulu chikka
Arere naapaina
Nuvve rampam
Niduralo kalalu
Kallalo poralu
Vayasulo parugulu
Manasulo thirugu
Merise nee buggalona
Banthi puvve poosene
Melithirige nee nadumuna
Mayuri natyam cheseney
Edo lokam lokam
Odilo cheri odilo
Aduguloodega maayalo
Padipothe bagundile
Kalakala nee kallalona
Kalva puvve poosene
Nelavanka naa mukkulona
Komma komma virisene
Maramara nee maatalona
Mallepoolu kurisene
Sarigamala sarigamalona
Sangeethame kalisene