Telugu Lyrics
కనిపించావో నా ప్రాణమా
నేను నిన్ను గమనించనా
నా చెలియ చెంత చేరనా
కలలలొన వింతలొన
కనిపించావో నా ప్రాణమా
నేను నిన్ను గమనించనా
నా చెలియ చెంత చేరనా
మెరిసే నుదుటి బొట్టువైనా
చంద్రబింబమైనా
వెన్నెల తీరాలైన
నీ పెదవి ముద్దులోన
మెరిసే నుదుటి బొట్టువైనా
చంద్రబింబమైనా
వెన్నెల తీరాలైన
నీ పెదవి ముద్దులోన
అందమైన స్వప్నమంతా
నేను చూసినా
కలలలొన వింతలొన
కనిపించావో నా ప్రాణమా
నేను నిన్ను గమనించనా
నా చెలియ చెంత చేరనా
నీ నవ్వులు వినగానే
మురిసిపోతానుగా
నీ చూపులు చూడగానే
మరుమల్లె పూస్తానుగా
నీ నవ్వులు వినగానే
మురిసిపోతానుగా
నీ చూపులు చూడగానే
మరుమల్లె పూస్తానుగా
నా గుండెలోన నీవేగా
అనిపిస్తున్నా
కలలలొన వింతలొన
కనిపించావో నా ప్రాణమా
నేను నిన్ను గమనించనా
నా చెలియ చెంత చేరనా
మనసులొన కలలొన
కనిపించావే నా ప్రాణమా
నేను నిన్ను గమనించనా
నీ చెంత చేరనా
English Lyrics / Transliteration
Kanipinchavo naa praanamaa
Nenu ninnu gamaninchanaa
Naa cheliya chentha cheranaa
Kalalonanta vinthalona
Kanipinchavo naa praanamaa
Nenu ninnu gamaninchanaa
Naa cheliya chentha cheranaa
Merise nuduti bottuvainaa
Chandrabimbamainaa
Vennela theeraalainaa
Nee pedavi muddulona
Merise nuduti bottuvainaa
Chandrabimbamainaa
Vennela theeraalainaa
Nee pedavi muddulona
Andamaina swapnamanthaa
Nenu choosinaa
Kalalonanta vinthalona
Kanipinchavo naa praanamaa
Nenu ninnu gamaninchanaa
Naa cheliya chentha cheranaa
Nee navvulu vinagaane
Murisipothaanugaa
Nee choopulu choodagaane
Marumalle poosthaanugaa
Nee navvulu vinagaane
Murisipothaanugaa
Nee choopulu choodagaane
Marumalle poosthaanugaa
Naa gundelona neevegaa
Anipisthunnaa
Kalalonanta vinthalona
Kanipinchavo naa praanamaa
Nenu ninnu gamaninchanaa
Naa cheliya chentha cheranaa
Manasulona kalalonanta
Kanipinchave naa praanamaa
Nenu ninnu gamaninchanaa
Nee chentha cheranaa