Telugu Lyrics
కలలోనే కలగంటున్నా కళ్ళారా నువ్వే చూస్తున్నా
నిజమైన నిజమంటున్నా నీకై నన్నే నేనే కోల్పోతున్నా
నాతోనే నువ్వుంటే చాలు వేరే కోరిక ఏదీ లేదు
నాలోన నువ్వే నింపావే ప్రేమంటే ఏంటో తెలిసేలా

నీ అడుగు సవ్వడి నా గుండె చప్పుడు
నీ చూపు చాలన్న నా ఊపిరి పోదు
నీ స్పర్శ సోకిన నా సయ్యెంత పులకించి
కాలమంతా ఆగిపోదా
నీ ఊహై ఊరేగే నా కలయంత నీవే
నీ తోడు వెంటే నా లోకం
నీ ముద్దులొకటన్న చాలు
ఆనందపు లోకం నీదే
కలలోనే కలగంటున్నా కళ్ళారా నువ్వే చూస్తున్నా
కలలోనే కలగంటున్నా కళ్ళారా నువ్వే చూస్తున్నా
నిజమైన నిజమంటున్నా నీకై నన్నే నేనే కోల్పోతున్నా
నీ నవ్వు చాలుకున్నా నా లోకమంతా వెన్నెల
నీ మాట చాలుకున్నా నా జన్మంతా వసంతం
నీ చీర కొంగుకున్నా నా ప్రాణమంతా నిన్ను
కౌగలించుకున్నా నిన్ను
నీ చేతి పట్టుకున్నా నా దారన్న నువ్వే
నీ తోడు వెంటే నా లోకం
నీ ముద్దులొకటన్న చాలు
ఆనందపు లోకం నీదే
కలలోనే కలగంటున్నా కళ్ళారా నువ్వే చూస్తున్నా
కలలోనే కలగంటున్నా కళ్ళారా నువ్వే చూస్తున్నా
నిజమైన నిజమంటున్నా నీకై నన్నే నేనే కోల్పోతున్నా
నాతోనే నువ్వుంటే చాలు వేరే కోరిక ఏదీ లేదు
నాలోన నువ్వే నింపావే ప్రేమంటే ఏంటో తెలిసేలా
English Lyrics / Transliteration
Kalalone kalagantunna kallara nuvve chustunna
Nijamaina nijamantunna neekai nanne nene kolpothunna
Naathone nuvvunte chalu vere korika edi ledu
Naalona nuvve nimpave premante ento telisela

Nee adugu savvadi naa gunde chappudu
Nee choopu chalanana naa oopiri podu
Nee sparsha sokina naa sayyenta pulakinchi
Kaalamantha agipoda
Nee uhai uurege naa kalayantha nuvve
Nee thodu vente naa lokam
Nee muddulokatanna chalu
Aanandapu lokam neede
Kalalone kalagantunna kallara nuvve chustunna
Kalalone kalagantunna kallara nuvve chustunna
Nijamaina nijamantunna neekai nanne nene kolpothunna
Nee navvu chalukunna naa lokamantha vennela
Nee maata chalukunna naa janmantha vasantham
Nee cheera kongukunna naa pranamantha ninnu
Kaugalinchukunna ninnu
Nee cheti pattukunna naa daaranna nuvve