Telugu Lyrics
కలలోన నే నుంటున్న
అడుగడుగున నువ్వంటున్న
నడిరేయి నన్ను కంటున్న
ఎన్నెన్నో కన్నను
ఎంతెంతో అరిచినా
చెప్పలేనిది ఏదో
చెంత చేరిందిగా
కాలలోనె కలగంటున్న
కలలోన నే నుంటున్న
అడుగడుగున నువ్వంటున్న
నడిరేయి నన్ను కంటున్న
శైలపుష్పములా దాగి
ఎవరి కోసమో ఈ జగతి
అల్లరి నవ్వుల రాశి
అంతలోనే దాగి
కాలలోనె కలగంటున్న
కలలోన నే నుంటున్న
అడుగడుగున నువ్వంటున్న
నడిరేయి నన్ను కంటున్న
కనురెప్పల చాటున
కవిత ఏదో రాస్తున్న
చెలిమై నీ చెంతన
ఊహలన్ని గెలిపించ
కాలలోనె కలగంటున్న
కలలోన నే నుంటున్న
అడుగడుగున నువ్వంటున్న
నడిరేయి నన్ను కంటున్న
English Lyrics / Transliteration
Kalalōna nē nuṇṭunna
Aḍugaḍuguna nuvvannunna
Naḍirēyi nannu kaṇṭunna
Ennennō kannanu
Ententō aricinā
Cheppalēnidō ēdō
Chenta chērindigā
Kaalalōne kalagaṇṭunna
Kalalōna nē nuṇṭunna
Aḍugaḍuguna nuvvannunna
Naḍirēyi nannu kaṇṭunna
Shailapushpamulā dāgi
Evari kōsamō ī jagati
Allari navvula rāshi
Antalōnē dāgi
Kaalalōne kalagaṇṭunna
Kalalōna nē nuṇṭunna
Aḍugaḍuguna nuvvannunna
Naḍirēyi nannu kaṇṭunna
Kanureppala chāṭuna
Kavita ēdō rāstunnā
Chelimai nī chentana
Ūhalanni gelipinchā
Kaalalōne kalagaṇṭunna
Kalalōna nē nuṇṭunna
Aḍugaḍuguna nuvvannunna
Naḍirēyi nannu kaṇṭunna