Telugu Lyrics
కలలూనా కలలూనా కనుల నిదురలోన
పరువము నిలువెత్తు కలయా పసిడి బొమ్మ
రవి తన కాంతిని పంచే వెన్నెల నీవమ్మ
కలలూనా కలలూనా కనుల నిదురలోన
పలికేటి పెదవుల పసిడి నవ్వుల
మెరిసేటి కన్నుల మెరుపుల
ఆడేటి పాదాల అడుగుల సవ్వడి
నేను రవ్వంత ఆశించిన వేళ
మనసున మురిసేటి ఊహల
మదిలోన రేగేటి రాగాల
నీకై వెతికే వేళ
కలలూనా కలలూనా కనుల నిదురలోన
పరువము నిలువెత్తు కలయా పసిడి బొమ్మ
రవి తన కాంతిని పంచే వెన్నెల నీవమ్మ
కలలూనా కలలూనా కనుల నిదురలోన
నడిచేటి నడకల నయములతో
మెరిసేటి నడుముల మెరుపులతో
ఎన్నెన్నో భావాల నటనలు
అందాల తీగవోలె అల్లుకుపోగా
ఆ సన్నని నడుము ఒంపులలో
ఆ చిన్ని పెదవుల చిలిపిదనంలో
నా ప్రాణము వీడెగా
కలలూనా కలలూనా కనుల నిదురలోన
పరువము నిలువెత్తు కలయా పసిడి బొమ్మ
రవి తన కాంతిని పంచే వెన్నెల నీవమ్మ
కలలూనా కలలూనా కనుల నిదురలోన
English Lyrics / Transliteration
Kalaluna kalaluna kanula niduralona
Paruvamu niluvettu kalayaa pasidi bomma
Ravi tana kaantini panche vennela neevamma
Kalaluna kalaluna kanula niduralona
Paliketi pedavula pasidi navvula
Meriseti kannula merupula
Aadeti paadaala adugula savvadi
Nenu ravvanta aashinchina vela
Manasuna muriseti oohala
Madilona regeti raagaala
Neekai vethike vela
Kalaluna kalaluna kanula niduralona
Paruvamu niluvettu kalayaa pasidi bomma
Ravi tana kaantini panche vennela neevamma
Kalaluna kalaluna kanula niduralona
Nadicheti nadakala nayamulatho
Meriseti nadumula merupulatho
Ennenno bhaavaala natanalu
Andaala teegavole allukupoga
Aa sannani nadumu ompulalo
Aa chinni pedavula chilipitanamlo
Naa praanamu veedega
Kalaluna kalaluna kanula niduralona
Paruvamu niluvettu kalayaa pasidi bomma
Ravi tana kaantini panche vennela neevamma
Kalaluna kalaluna kanula niduralona