Telugu Lyrics
కరిగేనే కలరానిదే
కళ్ళల్లో ఊహలకే
రంగులనే దారానిదే
మనసున ఏదేదో
మెరిసేనే వన్నెకదే
కాలమే కౌగిలించే
తీపిగ తాకేనే
కొత్తగా ఏదో తెలియని
లోకమే తెరిచినదే
పులకింతతో జీవితం
పరిగెత్తే ఆగకనే
రేపన్నదే ఇక లేదని
ఈ క్షణమే నిలిచేనే
నవ్వులన్నీ పంచుకొని
ఏడడుగుల నడిచేనే
కనులు మూసినా నువ్వే
కలలన్ని నావే
హృదయమంతా నువ్వే
నింగి నేల నావే
ఎన్నో జన్మలు ఒకటే
అనిపించె నాలోనే
అందమైన ఈ క్షణమే
అంతులేని ఈ ధ్యాసే
కలలుకనే కలవరమే
కరిగేనే కలరానిదే
కళ్ళల్లో ఊహలకే
రంగులనే దారానిదే
మనసున ఏదేదో
మెరిసేనే వన్నెకదే
కాలమే కౌగిలించే
తీపిగ తాకేనే
English Lyrics / Transliteration
Karigene kalaranide
Kallallo oohalake
Rangulane daranide
Manasuna ededo
Merisene vannekade
Kalame kougilinche
Theepiga thakene
Koththaga edo teliyani
Lokame terichinade
Pulakinthatho jeevitham
Parigethe aagakane
Repannade ika ledani
Ee kshaname nilichene
Navvulanni panchukoni
Edadugula nadichene
Kanulu musina nuvve
Kalalanni nave
Hrudayamamtha nuvve
Ningi nela nave
Enno janmalu okate
Anipinche nalonel
Andamaina ee kshaname
Anthuleni ee dhyase
Kalalukane kalavarame
Karigene kalaranide
Kallallo oohalake
Rangulane daranide
Manasuna ededo
Merisene vannekade
Kalame kougilinche
Theepiga thakene