Telugu Lyrics
కలలు కన్నది మనసు ప్రియతమా
నీతో నే సాగినా
లోకం మరిచినా
ఒక క్షణం మరిచిపోలేనురా
కలం ఆదినా ఏ దినం
కలలు కన్నది మనసు ప్రియతమా
నీతో నే సాగినా
లోకం మరిచినా
ఒక క్షణం మరిచిపోలేనురా
మౌన రాగాలు
నా మనసులో నువ్వే
ఏ భావ రాగాలు
నా పెదవుల పై నువ్వే
కాలం ఆగేలా
నీ కన్నులు చూసినా
వలపుల లోయలో
పడిపోనా
కాలమా ఆగవా
నా ప్రేమకో ఆగేవా
క్షణమా ఆగవా
నా ఊపిరి ఆగవా
నింగి నేల ఒకటే
ఏకం ఐతే
నే నిన్నే చేరనా
కలం ఆదినా ఏ దినం
కలలు కన్నది మనసు ప్రియతమా
నీతో నే సాగినా
లోకం మరిచినా
ఒక క్షణం మరిచిపోలేనురా
రేపటి సూర్యుడా
నా కలలో రావా
నవ వసంతమా
నాతో కలిసి రావ
సందె పొద్దులా
నీ చెంత చేరనా
వెన్నెల చందమామ
నీ తోడౌతుందా
ఈ సంద్రమే
నీ నవ్వులా మారదా
ఈ లోకమే
నీ ఊహల లో తేలదా
జన్మలో
నీ ప్రేమయే
నా ప్రాణమన్నది
నీ తోడె చాలన్నది
కలం ఆదినా ఏ దినం
కలలు కన్నది మనసు ప్రియతమా
నీతో నే సాగినా
లోకం మరిచినా
ఒక క్షణం మరిచిపోలేనురా
English Lyrics / Transliteration
Kalalu kannadi manasu priyatama
Neetho ne saagina
Lokam marichina
Oka kshanam marichipolenura
Kalam aadina e dinam
Kalalu kannadi manasu priyatama
Neetho ne saagina
Lokam marichina
Oka kshanam marichipolenura
Mouna ragalu
Naa manasulo nuvve
Ye bhava ragalu
Naa pedavula pai nuvve
Kaalam aagela
Nee kannulu chusina
Valapula loyalo
Padipona
Kaalama aagava
Naa premako aagava
Kshanama aagava
Naa oopiri aagava
Ninghi nela okate
Ekam aithe
Ne ninne cherana
Kalam aadina e dinam
Kalalu kannadi manasu priyatama
Neetho ne saagina
Lokam marichina
Oka kshanam marichipolenura
Repati sooryuda
Naa kalalo raava
Nava vasantama
Naatho kalisi raava
Sandhe poddula
Nee chenta cherana
Vennela chandamaama
Nee thodautunda
Ee sandrame
Nee navvulaa maarada
Ee lokame
Nee oohala lo thelida
Janmalo
Nee premaye
Naa praanmannadi
Nee thode chaalannadi
Kalam aadina e dinam
Kalalu kannadi manasu priyatama
Neetho ne saagina
Lokam marichina
Oka kshanam marichipolenura