Telugu Lyrics
కలకాలం నవ్వాలి ప్రియా
కలమంజరి కలమంజరి
కలకాలం నవ్వాలి ప్రియా
అలికిడి కాని అడుగులతో
అందెలు కట్టావే పిచ్చిదాన
అనగనగ ఒక రాజు కథ
అందులో దేవత నీవే సుమా
ఏ నీలి కన్నులలోనో
ఏ మందహాసములోనో
ఏ తీయని ఊహలలోనో
అవునన్నా అనిపించేలా
నీ లోకం నా లోకం
ఏకం అయ్యేలా
చిలిపిగా రావే ప్రియా
కలమంజరి కలమంజరి
కలకాలం నవ్వాలి ప్రియా
కలమంజరి కలమంజరి
కలకాలం నవ్వాలి ప్రియా
కరిగే వేళల దారులలో
కలిసే నడకల బాటలలో
కరిగే వేళల దారులలో
కలిసే నడకల బాటలలో
నీ ఊసులతో నా మనసులో
పూల వాన కురిపిస్తావే
కళాఖండానివి నువ్వని
అంత రంగం లో అనుకొంటూ
అందంగా రావే ప్రియా
కలమంజరి కలమంజరి
కలకాలం నవ్వాలి ప్రియా
కలమంజరి కలమంజరి
కలకాలం నవ్వాలి ప్రియా
అలికిడి కాని అడుగులతో
అందెలు కట్టావే పిచ్చిదాన
అనగనగ ఒక రాజు కథ
అందులో దేవత నీవే సుమా
English Lyrics / Transliteration
Kalakaalam navaali priya
Kalamanjari Kalamanjari
Kalakaalam navaali priya
Alikidi kaani adugulatho
Andelu kattaave pichidhaana
Anaganaga oka raaju katha
Andulo devatha neeve suma
E neeli kannulalo no
E mandahaasamulo no
E thiyaani oohalalo no
Avunanna anipinchela
Nee lokam naa lokam
Ekham ayyela
Chilipiga raave priya
Kalamanjari Kalamanjari
Kalakaalam navaali priya
Kalamanjari Kalamanjari
Kalakaalam navaali priya
Karige vela la daarulalo
Kalise nadakala baatalalo
Karige vela la daarulalo
Kalise nadakala baatalalo
Nee oosulatho naa manasulo
Poola vaana kuripisthave
Kalaakhandaanivi nuvvani
Antha rangam lo anukontoo
Andhamga raave priya
Kalamanjari Kalamanjari
Kalakaalam navaali priya
Kalamanjari Kalamanjari
Kalakaalam navaali priya
Alikidi kaani adugulatho
Andelu kattaave pichidhaana
Anaganaga oka raaju katha
Andulo devatha neeve suma