Telugu Lyrics
నడమంతరాల గీతికల నడపగ నీవేలే
కలమేరిగె జీవించు కలమందు నీవైనా
నడమంతరాల గీతికల నడపగ నీవేలే
అనురాగ మధురిమలు అందించే వైనం
అపురూపమౌ మధురమయం
అవునంటు నాహృదయం
అంతులేని సంద్రమవ్వాలి
అందమగు రేయిలా
సందె పొద్దె కమ్మగిల్లాలి
హద్దులేని తీరమవ్వాలి
కలమేరిగె జీవించు కలమందు నీవైనా
నడమంతరాల గీతికల నడపగ నీవేలే
చిరుగాలిలా ఊసులు చెప్పే
చెలిమికి నా హృదయం
చలిచీమలా ఎదిగే స్నేహం
కాలానికి గెలుపు
నిజమంటు నేనంటూ
నీకు నీవు నీకు నీవే
ఎన్నెన్నో జన్మలంటూ
నాకు నేనే నాకు నేనే
కలమేరిగె జీవించు కలమందు నీవైనా
నడమంతరాల గీతికల నడపగ నీవేలే
కలమేరిగె జీవించు కలమందు నీవైనా
నడమంతరాల గీతికల నడపగ నీవేలే
English Lyrics / Transliteration
Nadamantaraala geethikala nadapaga neevele
Kalamerige jeevinchu kalamandu neevaina
Nadamantaraala geethikala nadapaga neevele
Anuraga madhurimalu andinche vainam
Apoorupamau madhuramayam
Avunantu naahrudayam
Anthuleni sandramavvaali
Andamagu reyilaa
Sandhe podde kammagillaali
Hadduleni theeramavvaali
Kalamerige jeevinchu kalamandu neevaina
Nadamantaraala geethikala nadapaga neevele
Chirugaalilaa oosulu cheppe
Chelimiki naa hrudayam
Chalicheemalaa edige sneham
Kaalaniki gelupu
Nijamantu nenantu
Neeku neevu neeku neeve
Ennenno janmalantu
Naaku nene naaku nene
Kalamerige jeevinchu kalamandu neevaina
Nadamantaraala geethikala nadapaga neevele
Kalamerige jeevinchu kalamandu neevaina
Nadamantaraala geethikala nadapaga neevele