Telugu Lyrics
కాలై విరియని అందం
కాలేని కాలానికి
కనుగొన్న అందం
అమరం అనే కావ్యానికి
అరుదైన అందం
అరుదైన అందాలకు
అర్థం చెప్పే అందం
కాలైన కని అందం
కాలై విరియని అందం
కాలేని కాలానికి
కనుగొన్న అందం
వెన్నెల తెచ్చిన వెలుగు అందం
వెన్నెల పుట్టిన వెలుగు అందం
ఆవెన్నెల నీదేనని
అందెలతోనే చెప్పే అందం
కనులు కన్న కలల అందం
కలలు కన్నా సత్యం అందం
ఆ కలల సౌధం నీవని
అలకలతోనే తెలిపే అందం
కాలైన కని అందం
కాలై విరియని అందం
కాలేని కాలానికి
కనుగొన్న అందం
పుట్టుకతోనే పుట్టిన అందం
ఎత్తులకు ఎదిగిన అందం
ఎత్తరాని ఎత్తులలో
ఎన్నడూ తరగని అందం
పిల్లగాలి వీచే అందం
పిలిచి పిలిచి కూసే అందం
ఆ గాలి పలికెనా అని
తొలిసారిగా అడిగే అందం
కాలైన కని అందం
కాలై విరియని అందం
కాలేని కాలానికి
కనుగొన్న అందం
అమరం అనే కావ్యానికి
అరుదైన అందం
అరుదైన అందాలకు
అర్థం చెప్పే అందం
English Lyrics / Transliteration
Kaalai viriyani andham
Kaaleni kaalaniki
Kanugonna andham
Amaram ane kaavyaaniki
Arudaina andham
Arudaina andhaalaku
Ardham cheppe andham
Kaalaina kani andham
Kaalai viriyani andham
Kaaleni kaalaniki
Kanugonna andham
Vennela techchina velugu andham
Vennela puttina velugu andham
Aavennela needhenani
Andhelathone cheppe andham
Kanulu kanna kalala andham
Kalalu kanna satyam andham
Aa kalala saoudham neevani
Alakalathone thilipae andham
Kaalaina kani andham
Kaalai viriyani andham
Kaaleni kaalaniki
Kanugonna andham
Puttukathone puttina andham
Etthulaku edigina andham
Ettharani etthulalo
Ennadhu tharagani andham
Pillagaali veeche andham
Pilichi pilichi koose andham
Aa gaali palikena ani
Tholisaariga adige andham
Kaalaina kani andham
Kaalai viriyani andham
Kaaleni kaalaniki
Kanugonna andham
Amaram ane kaavyaaniki
Arudaina andham
Arudaina andhaalaku
Ardham cheppe andham