Telugu Lyrics
వలపుల వలలో పడిపోతి నే
కలవర మాయే కలవర మాయే
వలపుల వలలో పడిపోతి నే
ఏమైనా నేరనా నే కోరి కోరి
నీకై నీకై ఎదురు చూస్తూ
ఎటు చూసినా నువ్వే
మత్తులోనూ నువ్వే
కలవర మాయే కలవర మాయే
వలపుల వలలో పడిపోతి నే
మత్తు కన్నులతో మురిపించే నీ రూపం
నా మనసుని దోచేసింది
వెన్నెల వెలుగులలో వెలిగే నీ నవ్వు
నా ఒడుగునీ చెరిపేసింది
మబ్బులలో మెరిసే మెరుపులా
మదిలోన నిలిచి పోయావే
పగలైనా రాత్రైనా
నీ తలపుతోనే ఉన్నా
కలవర మాయే కలవర మాయే
వలపుల వలలో పడిపోతి నే
కలవర మాయే కలవర మాయే
వలపుల వలలో పడిపోతి నే
ఏమైనా నేరనా నే కోరి కోరి
నీకై నీకై ఎదురు చూస్తూ
ఎటు చూసినా నువ్వే
మత్తులోనూ నువ్వే
కలవర మాయే కలవర మాయే
వలపుల వలలో పడిపోతి నే
పసిడి వన్నెలతో మెరిసే నీ పెదవులు
నా పెదవులకందించే
మధురమైన నీ స్పర్శలో
మైమరచి పోయే
చల్లగాలి తెచ్చే చందనములా
అందె నీ వాసన
గాలికై వేచే మల్లెలా
నే వేచి ఉంటా
కలవర మాయే కలవర మాయే
వలపుల వలలో పడిపోతి నే
కలవర మాయే కలవర మాయే
వలపుల వలలో పడిపోతి నే
ఏమైనా నేరనా నే కోరి కోరి
నీకై నీకై ఎదురు చూస్తూ
ఎటు చూసినా నువ్వే
మత్తులోనూ నువ్వే
కలవర మాయే కలవర మాయే
వలపుల వలలో పడిపోతి నే
English Lyrics / Transliteration
Valapula Valalo Padipothi Ne
Kalavara Maaye Kalavara Maaye
Valapula Valalo Padipothi Ne
Emainaa Nera Naa Ne Kori Kori
Neekai Neekai Eduru Chustu
Etu Chusina Nuvve
Mattulonu Nuvve
Kalavara Maaye Kalavara Maaye
Valapula Valalo Padipothi Ne
Mattu Kannulatho Muripinche Nee Roopam
Naa Manasuni Dochesindi
Vennela Velugulalo Velige Nee Navvu
Naa Oduduni Cheripesindi
Mabbulalo Merise Merupulaa
Madilona Nilichi Poyaave
Pagalaina Raatrainaa
Nee Thalaputho Ne Unna
Kalavara Maaye Kalavara Maaye
Valapula Valalo Padipothi Ne
Kalavara Maaye Kalavara Maaye
Valapula Valalo Padipothi Ne
Emainaa Nera Naa Ne Kori Kori
Neekai Neekai Eduru Chustu
Etu Chusina Nuvve
Mattulonu Nuvve
Kalavara Maaye Kalavara Maaye
Valapula Valalo Padipothi Ne
Pasidi Vannelatho Merise Nee Pedavulu
Naa Pedavulakandinchay
Madhuramaina Nee Sparshalo
Maimarachi Poye
Challagaali Tecche Chandanamulaa
Ande Nee Vaasana
Gaalikai Veche Mallelaa
Ne Vechi Untaa
Kalavara Maaye Kalavara Maaye
Valapula Valalo Padipothi Ne
Kalavara Maaye Kalavara Maaye
Valapula Valalo Padipothi Ne
Emainaa Nera Naa Ne Kori Kori
Neekai Neekai Eduru Chustu
Etu Chusina Nuvve
Mattulonu Nuvve
Kalavara Maaye Kalavara Maaye
Valapula Valalo Padipothi Ne